NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari February 24 2024 Episode 402: శోభనం విషయంలో మురారిని బెదిరించిన ముకుంద.. రేపటికి ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్

Krishna Mukunda Murari Today Episode February 24 2024 Episode 402 Highlights

Krishna Mukunda Murari February 24 2024 Episode 402: మురారి శోభనం ముహూర్తం క్యాన్సిల్ అయినందుకు బాధపడుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా మనకు వెనకడిగే తప్ప ముందుకే వెళ్లడం లేదు అని మురారి కృష్ణను చూస్తూ అంటాడు అప్పుడు మొన్న ముకుందా కష్టపడి ఫస్ట్ నైట్ కి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసింది నువ్వు ఎప్పుడైనా అలా చేసావా అని మురారి కృష్ణుని అరుస్తూ ఉంటాడు అయ్యో సారు అసలు ఆ రోజు ప్లాన్ చేసిందే నేను కానీ ముకుందపై నాకు వచ్చిన అనుమానం నిజమయ్యేంతవరకు మన ఇద్దరికీ శోభనం జరగదు అందుకే కదా ముకుందకు తెలియకుండా ప్లాన్ చేసి మరి ఈ శోభనం ముహూర్తాన్ని అరేంజ్ చేశాను ఈ దెబ్బతో ముకుంద మనసులో ఏముందో తెలిసిపోతుంది అప్పుడు ముకుంద సంగతి గురించి ఆలోచిస్తాను ఆ తరువాత మనిద్దరం ప్రశాంతంగా శోభనం చేసుకోవచ్చు అని కృష్ణ మనసులో అనుకుంటుంది కృష్ణ ఆలోచన తెలియని మురారి కృష్ణ ముహూర్తం కుదరనివ్వడం లేదని ఫీల్ అవుతూ ఉంటాడు.

Krishna Mukunda Murari Today Episode February 24 2024 Episode 402 Highlights
Krishna Mukunda Murari Today Episode February 24 2024 Episode 402 Highlights

సరే పదండి ఏసిపి సార్ మనం ముకుంద వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళ శోభన ముహూర్తానికి కావలసిన బట్టలు కొందాము అని చెబుతుంది.మనకు శోభనం లేదు కానీ వాళ్ళ బట్టలు కొనడానికి మనం షాపింగ్ కి వెళ్ళాలా నేను రాను అని మురారి లేదు ఏ ఎపిసోడ్ మన రెండు జంటలు కలిసి వెళ్ళాలి అని కృష్ణ పట్టు పడుతుంది. అప్పుడు తప్పని పరిస్థితుల్లో కృష్ణా మురారి ఇద్దరు కలిసి ముకుంద గదిలోకి వెళ్తారు. అంతలో ఆదర్శ్ కూడా అక్కడికి వస్తారు. రేపు మీకు ఫస్ట్ నైట్ కదా.. మీ ఇద్దరికీ బట్టలు కొనమని పెద్దత్తయ్య నాకు చెప్పారు ఇప్పుడు బట్టలు కొనడం దేనికి అయినా బట్టలు కొనాల్సిన అవసరం ఏముంది ఫస్ట్ నైట్ అంటే వైట్ కలర్ సారీ వైట్ కలర్ పట్టు పంచ కొనాలి కదా పెద్ద అత్తయ్య అవే కొనమని చెప్పారు. ముకుంద కాలు బెణికింది కదా నువ్వే కొనమని ఆదర్శ్ మురారి తో సరే అని అంటారు.

Krishna Mukunda Murari Today Episode February 24 2024 Episode 402 Highlights
Krishna Mukunda Murari Today Episode February 24 2024 Episode 402 Highlights

ముకుందా ఊహించని విధంగా కృష్ణ ప్లాన్ చేస్తుంది అని తనకు తెలీదు. ఇద్దంతా కృష్ణ ప్లాన్ అని ముకుంద తెలుసుకోకుండా ఉంటుంది. కానీ ముకుంద కు మాత్రం కృష్ణ కి అనుమానం వచ్చిందా అని అనుకుంటుంది. కానీ అదేం లేదులే మనం వీర లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాం కదా అనుకుంటుంది. ఇద్దరి జంటలకి ముహూర్తం పెట్టమని పంతులు గారిని పిలిపిస్తుంది. అప్పుడు పంతులు గారితో పర్సనల్గా కృష్ణ మాట్లాడి ఒక జంటకే ముహూర్తం పట్టించమని చెబుతుంది.

Krishna Mukunda Murari Today Episode February 24 2024 Episode 402 Highlights
Krishna Mukunda Murari Today Episode February 24 2024 Episode 402 Highlights

ఆదర్శ్, ముకుంద లకు శోభనం ముహూర్తం పెడతారు పంతులుగారు. ముకుంద కి ఫ్యుజులు ఎగిరిపోతాయి. ఇప్పుడు ముకుంద ఎలా తప్పించుకుంటుందా మళ్ళీ ఎలాంటి ప్లాన్ వేసి ముకుంద ను ఇరికించలా అని కృష్ణ ప్లాన్ చేస్తుంది. ముకుంద ఏం చేయాల అని ఆలోచిస్తూ ఉంటుంది. మురారి కి కాల్ చేసి ఈ విషయం చెప్పాలి అని అనుకుంటుంది. మురారి కి ఎలాగైనా ఫోన్ చేయాలి అని ముకుంద అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode February 24 2024 Episode 402 Highlights
Krishna Mukunda Murari Today Episode February 24 2024 Episode 402 Highlights

కృష్ణ ముకుంద కి వాళ్ళు షాపింగ్ చేసిన బట్టలు ఇవ్వడానికి తన గదికి వెళ్తుం.ది అప్పుడే ముకుంద కి నా మొగుడు అని సేవ్ చేసుకున్న నంబర్ నుంచి కాల్ వస్తుంది. అప్పుడు కృష్ణ ఆదర్శ్ ఇక్కడే ఉన్నాడు కదా మళ్ళీ ఇంతలోనే ఎందుకు కాల్ చేస్తున్నాడు అని అనుమానం వస్తుంది. ముకుందా ఇప్పటికీ మురారిని మర్చిపోలేక పోతుందా ఏసీబీ సారు ముకుంద మర్చిపోవాలంటే నేను ఏం చేయాలి? అయినా ఆయన ఎందుకు ఫోన్ చేశారు అని కంగారుపడుతూ కృష్ణ వాళ్ల గదిలోకి వెళ్తుంది అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి.. అప్పుడు మురారి అవును నేనే ఫోన్ చేశాను ముకుంద కి అని మురారి కూడా అంటాడు. ఆ మాట విని కృష్ణ షాక్ అవుతుంది. నువ్వు కాఫీ తీసుకుని రమ్మని చెబుదామని కాల్ చేశా అని మురారి అంటాడు. అప్పుడు కృష్ణ కి ముకుంద పై ఉన్న అనుమానం ఇంకా బలపడుతుంది.

Krishna Mukunda Murari Today Episode February 24 2024 Episode 402 Highlights
Krishna Mukunda Murari Today Episode February 24 2024 Episode 402 Highlights

రేపటి ఎపిసోడ్ లో ముకుంద మురారి నీ కలిసి ఆదర్శ్ తో నాకు శోభనం ఇష్టం లేదు. నేను కనుక ఆ గదిలోకి పాల గ్లాస్ తో వెళ్తే ఇంకా బయటికి నా శవం వస్తుంది అని బెదిరిస్తున్నా ముకుంద ను మురారి ఏం చేస్తారో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella