NewsOrbit
సినిమా

Kruthi Shetty: మెగా హీరోయిన్ టైం బావుంది.. ఈసారి ఏకంగా బాలీవుడ్ పైనే కన్నేసింది!

Kruthi Shetty: ‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల నటి కృతి శెట్టి. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అవడంతో.. ఆమెకి వరుస అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. ఈ క్రమంలో ఆమె నటించిన ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు’ చిత్రాలు సోసోగా ఆడటంతో కృతి శెట్టి పైన నిర్మాతల కళ్ళు పడ్డాయి. ఈ క్రమంలో అమ్మడు వరుసగా రామ్, లింగుసామి ‘ది వారియర్’ లోనూ, సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాల్లో కథానాయికగా నటించడం గమనార్హం.

Kruthi Sanan: స్టార్ హీరోలపై రెచ్చిపోయిన కృతి సనన్.. వాళ్ళు అలా అయితేనే చేస్తారు, లేదంటే చెయ్యరు!

Kruthi Shetty: బాలీవుడ్ పైన కన్నేసిందా?

అవుననే చెప్పుకోవాలి. గతేడాది నానీ, సాయిపల్లవి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ బాక్షాఫీస్ వద్ద కాస్త నెమ్మదించినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో కృతి శెట్టి మరో హీరోయిన్ గా నటించడం విదితమే. ఇక ఈ మూవీని త్వరలో బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారట. ఇందులో రీమేకుల వీరుడు షాహిద్ కపూర్ హీరోగా నటించబోతున్నాడట. ఒరిజినల్ లో కృతిశెట్టి చేసిన పాత్రకోసం ఆమెను సంప్రదించారట.

Ram – Kruthi: పట్టాలెక్కనున్న రామ్ – కృతి సినిమా..!!
అందుకే ఒప్పుకుందట!

సూపర్ హిట్ మూవీ రీమేక్, పైగా షాహిద్ లాంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం రావడంతో కృతి శెట్టి సినిమాకి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వినికిడి. అయితే ఈ సినిమాలో సాయిపల్లవి పాత్రను ఎవరు చేయబోతున్నారు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అలాగే దర్శకుడు ఎవరనేది కూడా ఇంకా తెలియదు. త్వరలోనే ‘శ్యామ్ సింగరాయ్’ బాలీవుడ్ వెర్షన్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి.

Related posts

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu

Paluke Bangaramayenaa: ముడుపు దొంగతనం చేశారంటున్న వైజయంతి, చందనని రవీంద్రాని అనుమానిస్తున్న బామ్మ..

siddhu

Prabhas: ప్రభాస్ “స్పిరిట్” కోసం ఆ ఇద్దరి హీరోయిన్లను లైన్ లో పెట్టిన సందీప్ రెడ్డి వంగా..?

sekhar

Thandel OTT Rights: కళ్ళు చెదిరే ధరకు అమ్ముడుపోయిన నాగచైతన్య ” తండెల్ ” ఓటీటీ హక్కులు.. చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్..!

Saranya Koduri