NewsOrbit
సినిమా

RRR: “RRR” ప్రమోషన్స్ కి.. రెడీ అవుతూ డేట్ ఫిక్స్ చేసిన రాజమౌళి..!!

RRR: “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అదే స్థాయిలో విజయం సాధించాలని దిగ్గజ దర్శకుడు రాజమౌళి “RRR” స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకముందు రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారా అన్నది చాలా సస్పెన్స్ గా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూశారు. ఎందుకంటే “బాహుబలి” భారతదేశ సినిమా విలువలను ప్రపంచ స్థాయిలో పెంచేసింది. అటువంటి చిత్రానికి రూపకర్త రాజమౌళి ఖచ్చితంగా బాలీవుడ్ పెద్ద నిర్మాతలతో పెద్ద హీరోలతో చేస్తారని భావించారు. కానీ రాజమౌళి తనకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ హీరోలతోనే.. ఎన్టీఆర్.. చరణ్ లతో “RRR” ప్రాజెక్టు ప్రకటించారు. కాగా ఏ ముహూర్తాన ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో… అన్నీ ఆటంకాలే.

RRR Movie News: Trailer launch date of Jr NTR, Ram Charan's 'RRR' gets  postponed due to unforeseen circumstances

షూటింగ్ స్టార్ట్ అయిన ప్రారంభంలో ఎన్టీఆర్ కి హీరోయిన్ దొరక్కపోవడంతో పాటు ఇద్దరు హీరోలకు గాయాలు కావడంతో  కొన్ని రోజులపాటు షూటింగ్ ఆగిపోవటం జరిగింది. ఆ తరువాత మహమ్మారి కరోనా వైరస్ రావటంతో దాదాపు ఏడు నెలల పాటు షూటింగ్ ఆగిపోయిన పరిస్థితి. దీంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయకపోవటం మాత్రమే కాక … రెండు సార్లు విడుదల తేదీ ప్రకటించి మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అనేక వాయిదాల తర్వాత  జనవరి 7వ తారీకు ఈ ఏడాది సినిమా రిలీజ్ చేయాలని సంక్రాంతి పండుగ క్యాష్ చేసుకోవాలని రాజమౌళి డిసైడ్ అయి డిసెంబర్ నుండి “RRR” ప్రమోషన్ లు బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు అన్ని భాషలలో భారీ ఎత్తున చేశారు.

RRR director Rajamouli reveals one big sequence cost Rs 75 lakh per day,  says he was 'really tense' while filming it | Entertainment News,The Indian  Express

ప్రమోషన్ కార్యక్రమాలకి దాదాపు పాతిక కోట్లు ఖర్చు పెట్టినట్లు.. వార్తలు వచ్చాయి. కానీ అదే సమయంలో దేశవ్యాప్తంగా ఒమిక్రన్ కరోనా కేసులు పెరగటంతో సినిమా మళ్ళి వాయిదా వేయడం జరిగింది. దీంతో ప్రమోషన్ కి పెట్టిన ఖర్చు వృధా అయినా పరిస్థితి.. అన్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలావుంటే ఇటీవల సినిమా మార్చి 25 వ తారీకు రిలీజ్ అవుతున్నట్లు కొత్త తేదీ ప్రకటించడం తెలిసిందే. ఇటువంటి తరుణంలో… మళ్లీ ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని రాజమౌళి డిసైడ్ అయినట్లు దానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. విషయంలోకి వెళితే మార్చి ఒకటో తారీకు నుండి “RRR” ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని జక్కన్న అనుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella