NewsOrbit
ట్రెండింగ్ సినిమా

“నాట్యం” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన మెగా కోడలు..!

నాట్యం ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగా కోడలు ఉపాసన కొణిదెల విడుదల చేశారు. ఈ సినిమాలో కూచిపూడి డాన్సర్ గా ప్రముఖ పాత్ర పోషిస్తున్న తన స్నేహితురాలు సంధ్య రాజును పరిచయం చేస్తూ నాట్యం సినిమా పోస్టర్ ను శనివారం విడుదల చేశారు. నా స్నేహితురాలు సంధ్యా రాజు తొలిసారిగా కూచిపూడి డాన్సర్ గా “నాట్యం ” సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అవుతున్నారు. తను నటిస్తున్న మొదటి సినిమా “నాట్యం” అని మెగా కోడలు తెలిపారు.

ఈ సందర్భంగా మొదటి కూచిపూడి డాన్సర్ గా సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న సంధ్యా రాజును ఈ సందర్భంగా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాను. “నాట్యం” టైటిల్ తనకు ఎంతో బాగా నచ్చింది అంటూ మెగా కోడలు ఉపాసన ట్వీట్ చేశారు. ఉపాసన విడుదల చేసిన ఈ పోస్టర్ లో సంధ్యా రాజు కూచిపూడి నాట్యం చేస్తూ కనిపించడంతో అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాను దర్శకుడు రేవంత్ కోరుకొండ తెరకెక్కించగా, ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చుతున్నారు.

ఈ సినిమాలు నటులు కమల్ కామరాజు, రోహిత్ బెహాల్ లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ ను మెగా కోడలు ఉపాసన విడుదల చేయడంతో ఎంతోమంది మెగా అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఉపాసన విడుదల చేసిన ఈ పోస్టర్ లో సంధ్యా రాజు నాట్యం చేస్తూ కనిపించడంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella