NewsOrbit
న్యూస్ సినిమా

“లైగర్” ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండపై పూరి సెన్సేషనల్ కామెంట్స్..!!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కటం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25వ తారీకు విడుదల కానుంది. అయితే ఈరోజు ఉదయం హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో “లైగర్” తెలుగు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ పూరీతోపాటు నిర్మాతలు కరన్ జోహార్, చార్మి హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే రావడం జరిగింది.

puri sensational comments Liger telugu trailer released event

ఈ సందర్భంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పూరి మాట్లాడుతూ … కచ్చితంగా మీకు ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు “లైగర్” గురించి మాట్లాడదలచుకోలేదు. హీరో విజయ్ దేవరకొండ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. అతడు భారతీయ చలనచిత్ర రంగానికి భవిష్యత్తు లాంటివాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ అనే వ్యక్తి బిగ్ తింగ్ … మీరు ఇప్పుడు ఎటువంటి ఉత్సాహం చూపిస్తున్నారో సినిమా అదే రీతిలో ఉంటుంది.

puri sensational comments Liger telugu trailer released event

“లైగర్” కచ్చితంగా అందరికీ నచ్చుతుంది.. అంటూ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు. ఇక ఈరోజు సాయంత్రం ముంబై నగరంలో “లైగర్” హిందీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. విడుదలైన తెలుగు “లైగర్” ట్రైలర్ లో .. విజయ్ దేవరకొండ నత్తివాడిగా సినిమాలో పాత్ర చేయడం జరిగింది. బాక్సర్ గా నటిస్తున్నట్లు అంతకు ముందు విడుదలైన వీడియోలలో చూపించడం తెలిసిందే. ఇదే తరహాలో సినిమాలో తాజాగా విడుదలైన ట్రైలర్ బట్టి విజయ్ దేవరకొండ నత్తివాడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N