NewsOrbit
Entertainment News సినిమా

బోయపాటితోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయటానికి కారణం అదే హీరో రామ్ వైరల్ కామెంట్స్..!!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన “ది వారియర్” నేడు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున నేడు రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఫస్ట్ టైం రామ్ పోలీస్ పాత్రలో కనిపిస్తూ ఉండటంతో ఫలితం ఎలా ఉంటుందో అని అభిమానులు ఉత్కంఠంగా  ఎదురుచూస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే “దీ వారియర్” సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో రామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ram pothineni sensational comments on Boyapati srinivas

స్టార్ట్ అయిన బోయపాటి- రామ్ ప్రాజెక్ట్..??

రామ్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా. ఫస్ట్ టైం రామ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తూ ఉండటంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో దర్శకుడు బోయపాటి పనితనంపై రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో హీరో దగ్గర నుండి ఏ విధంగా రాబట్టాలి.. అనే క్లారిటీ ఉన్న దర్శకుడు బోయపాటి అని చెప్పుకోచ్చారు. అలాగే తాను తీసే సినిమాలోని తీసే ప్రతి సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధగా తీస్తారని రామ్ అన్నారు. ఆయన మీద ఉన్న నమ్మకం బట్టే పాన్ ఇండియా ప్రాజెక్టు ఒప్పుకోవడం జరిగిందని క్లారిటీ ఇచ్చారు.

ram pothineni sensational comments on Boyapati srinivas

బోయపాటి ఏం చేయమంటే అది చేస్తాను. కచ్చితంగా ఈ సినిమా.. కెరీర్ కి ప్లస్ అవుతుందని రామ్ పోతినేని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే బోయపాటి…పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో రామ్ పోతినేని నీ బాలకృష్ణ అభిమానిగా చూపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. “అఖండ” సినిమాతో మంచి జోరు మీద ఉన్న బోయపాటి.. రామ్ పోతినేని ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

Related posts

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu

Paluke Bangaramayenaa: ముడుపు దొంగతనం చేశారంటున్న వైజయంతి, చందనని రవీంద్రాని అనుమానిస్తున్న బామ్మ..

siddhu

Prabhas: ప్రభాస్ “స్పిరిట్” కోసం ఆ ఇద్దరి హీరోయిన్లను లైన్ లో పెట్టిన సందీప్ రెడ్డి వంగా..?

sekhar

Thandel OTT Rights: కళ్ళు చెదిరే ధరకు అమ్ముడుపోయిన నాగచైతన్య ” తండెల్ ” ఓటీటీ హక్కులు.. చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్..!

Saranya Koduri