NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ రేపు “కల్కి 2898 AD” నుండి బిగ్ అప్ డేట్..??

Kalki 2898 AD: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమా విజయంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ ఏడాదిలో రెండు సినిమాలు విడుదల చేయడం జరిగింది. ఆదిపురుష్, సలార్.. విడుదల చేయగా ఈ రెండిటిలో సలార్ అతిపెద్ద విజయం సాధించింది. ఈనెల 22వ తారీకు విడుదలైన ఈ సినిమా వారం రోజులు గడవకముందే ₹500 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. ఇక జనవరి నెలలో “కల్కి 2898” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సూపర్ హీరోస్ పవర్స్ నేపథ్యంలో స్పైడర్ మాన్.. తరహా సబ్జెక్టు కలిగిన సినిమా. ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన నటీనటులు కూడా నటించారు. అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని ఇంకా పలువురు నటించారు.

Good news for Prabhas fans special video release from Kalki movie

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి రేపు స్పెషల్ వీడియో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మేటర్ లోకి వెళ్తే ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ “కల్కి 2898” గురించి ముంబై ఐఐటీ బాంబేలో జరగనున్న టెక్ ఫెస్ట్ లో ప్రసంగించనున్నారట. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. దీంతో ఈ ఫెస్ట్ లో “కల్కి 2898” సినిమాకు సంబంధించి చిన్న మేకింగ్ వీడియో విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి.. హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కెమెరాలు వాడటం జరిగింది.

Good news for Prabhas fans special video release from Kalki movie

ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత హై బడ్జెట్ తరహాలో “కల్కి 2898” షూటింగ్ జరుపుకుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ లో “కల్కి 2898” 50వ సినిమాగా చిత్రీకరణ జరుపుకుంటుంది. దీంతో నిర్మాత అశ్వినీ దత్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కించారు. జనవరి 24 సినిమా విడుదల తేదీ కావడంతో… జనవరి స్టార్టింగ్ నుండి సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది.

Related posts

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella