NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ ని చెడుగుడు ఆడుకున్న తమిళ్ మీడియా..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తమిళ్ మీడియా గందరగోళ వాదిగా అభివర్ణించింది. రాజకీయాల్లోకి ప్రశ్నించడానికి వచ్చాను అంటూ బిజెపి పార్టీ తో పొత్తు పెట్టుకోవడం పై విమర్శలు చేస్తూ తమిళ మీడియా కథనాలు వెలువడటం రాజకీయవర్గాలలో ఆసక్తికరంగా మారింది. తమిళ సాయంకాల దినపత్రిక మురుసు తాజాగా పవన్ కళ్యాన్ పై ఓ కథనం ప్రచురించడం ఆసక్తి రేపుతోంది.

Exclusive: Pawan Kalyan's offer for Trivikramగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొదట పోటీలోకి దిగాలని భావించిన పవన్ కళ్యాణ్ తర్వాత డ్రాప్ అవటం అందరికీ తెలిసిందే. బిజెపి పార్టీ నేతలను కలిసిన తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పవన్ ప్రకటించారు. అయితే ఆ సమయానికి జనసేన పార్టీకి చెందిన అభ్యర్థులు 50 మంది నామినేషన్లు వేయగా వాటిని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు ఆ కథనంలో తెలిపి పవన్ ని విమర్శించారు.

 

2014 ఎన్నికల సమయంలో పార్టీ పెట్టి బిజెపి టిడిపి కూటమికి మద్దతు ఇచ్చి నవ్వుల పాలయ్యారు తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో లెఫ్ట్ పార్టీ నేతలతో పాటు మాయావతి తో పొత్తు పెట్టుకున్నారని మళ్లీ ఇప్పుడు బీజేపీ పంచన చేరారు అంటూ కథనం ప్రసారం చేస్తూ గందరగోళ రాజకీయ నేతగా పవన్ ని తమిళ మీడియా దుమ్మెత్తి పోసింది. పొలిటికల్ రంగంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రారంభంలో కమ్యూనిస్టు భావజాలం అదేవిధంగా బహుజన వాదం అన్నట్టు ప్రసంగాలు చేసి ఇప్పుడు కాషాయం లోకి వెళ్లిపోయారని తమిళ మీడియా పవన్ ని అభివర్ణిస్తుంది. తనకి కులం లేదు మతం లేదు అని చెప్పిన పవన్ ఇప్పుడు మతతత్వ పార్టీగా ముద్ర పడ్డ బీజేపీతో స్నేహం చేయడం పట్ల నిలకడలేని రాజకీయ నేతగా పవన్ ని తమిళ్ మీడియా దుమ్మెత్తి పోస్తూ ఉంది. అవసరానికి తగ్గట్లు పవన్ మారటం పట్ల అతని విశ్వసనీయత రోజు రోజుకి తగ్గిపోతుందని తమిళ మీడియా ఆరోపించింది.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju