NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అప్పుడు చేసిన మహా పాపం .. బాబుగారి వెంట ఆగకుండా పరిగెడుతోంది ! 

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అనేక కష్టాలు ప్రస్తుతం పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా 2014 ఎన్నికల సమయంలో గెలిచిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మహా పాపంగా మారి బాబు గారిని వెంటాడుతున్నాయి అని మేధావులు అంటున్నారు. రాజధాని వికేంద్రీకరణ అంటూ జగన్ తీసుకున్న నిర్ణయానికి ఉలిక్కిపడ్డ చంద్రబాబు తన కలల రాజధాని అమరావతి విషయం లో కేంద్రం సహాయం కోరుతున్న అటునుండి రెస్పాండ్ రాకపోవడం దురదృష్టకరం అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

Page 368 – TeluguBulletin.comరాజధాని బిల్లు మరియు సిఆర్డిఎ చట్టాన్ని చంద్రబాబు తన హయాంలో కనీసం పార్లమెంటులో ఈ నిర్ణయం రాష్ట్రంలో తీసుకుంటున్నట్లు సమాచారం ఇవ్వకపోవడం, సొంత బుద్ధితో ఏర్పాటు చేసుకున్న రాజధాని సామ్రాజ్యం ఇప్పుడు చంద్రబాబుని నట్టేట ముంచాయి. రెండోసారి కూడా తాను అధికారంలోకి వస్తామన్నట్టుగా, తనని ఎవరు అడ్డుకుంటారో అన్నట్టుగా వ్యవహరించడంతో… ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయన్ని ఇప్పుడు దెబ్బ కొట్టినట్లు మేధావులు చెప్పుకొస్తున్నారు.

 

ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతి ని వికేంద్రీకరిస్తూ సిఆర్డిఎ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ విషయంలో హైకోర్టులో వాదనలు జరుగుతున్నయి. ఈ విషయంలో కేంద్రం చాలా వరకు జగన్ ప్రభుత్వానికి మద్దతు వచ్చే రీతిలో వ్యవహరిస్తుంది. రాష్ట్ర రాజధాని విషయంలో గత ప్రభుత్వం తమతో సంప్రదింపులు జరపడం లేదని హైకోర్టులో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

అంతేకాకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా రాజధాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమతో సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేసింది. మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఎవరితో సంప్రదింపులు జరపకుండా తీసుకున్న నిర్ణయాలు  మహా పాపంగా మరి చంద్రబాబు అమరావతి విషయంలో ఎలాంటి అండ లేని రీతిలో పరిస్థితి మార్చినట్లు  మేధావులు చెప్పుకొస్తున్నారు.

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju