NewsOrbit

Tag : chiranjeevi

సినిమా

ఆ హీరో టార్గెట్ చిరంజీవేన‌ట‌..!

Siva Prasad
నేటి త‌రం కుర్ర హీరోల్లో చాలా మందికి చిరంజీవి ఆరాధ్య న‌టుడు. మూడు ద‌శాబ్దాలుగా బాక్సాఫీస్ వ‌ద్ద ఆయ‌న చూపించిన ప్ర‌భావం అలాంటిది మ‌రి. ఆయ‌న‌కు మాస్‌లో ఉన్న ఇమేజ్‌ను రీచ్ కావ‌డానికి చాలా...
సినిమా

సైమా వేడుక‌కి అతిథులుగా చిరు, మోహ‌న్‌లాల్‌

Siva Prasad
ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని సినిమాల‌ను ఒక్క‌టిగా చేసే వేదిక సైమా(సౌత్ ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డ్స్‌). ప్ర‌తి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఈ వేడుక‌లను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌ల‌కు ఖ‌తార్ వేదిక‌కానుంది. ఆగ‌స్ట్...
సినిమా

మెగాస్టార్ 152 బ్యాక్‌డ్రాప్ ఏంటో తెలుసా?

Siva Prasad
కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌ర‌ణ చూపుతున్నారు. కాబ‌ట్టి మ‌న ద‌ర్శ‌కులు కొత్త త‌ర‌హా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. మెసేజ్ చిత్రాల‌ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో తెర‌కెక్కించ‌డంలో దిట్ట అయిన కొర‌టాల శివ...
టాప్ స్టోరీస్

చిరుతో పవన్!

sharma somaraju
హైదరాబాద్: జనసేన అధినేత.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోను జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చిరు,...
సినిమా

చిరు టూర్ వెనుక సీక్రెట్ అదేనా?

Siva Prasad
ఈమ‌ధ్య మెగాస్టార్ చిరంజీవి కేర‌ళ‌కు టూర్ వెళ్లాడు. అస‌లు చిరు కేర‌ళ‌కు ఎందుకు వెళ్లాడ‌ని అందరూ అనుకున్నారు. అయితే అస‌లు కార‌ణం ఏమిటంటే.. మెగాస్టార్ చిరంజీవి త‌న 152వ సినిమాకు సంబంధించిన వ‌ర్క‌వుట్స్ మొద‌లు...
సినిమా

కోదండరామిరెడ్డి జన్మదిన వేడుకలు

Siva Prasad
ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి 70వ జన్మదిన వేడుకలు సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు అల్లు...
సినిమా

సుదీప్ కోసం మెగాస్టార్‌

Siva Prasad
క‌న్న‌డ న‌టుడైన కిచ్చా సుదీప్‌కు తెలుగులో మంచి గుర్తింపే ఉంది. ఇక్క‌డ ఈగ‌, బాహుబ‌లి చిత్రాల్లో కిచ్చా సుదీప్ న‌టించారు. ఇప్పుడు `సైరా న‌ర‌సింహారెడ్డి`లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలు కాకుండా ప‌హిల్వాన్...
సినిమా

ముర‌ళీమోహ‌న్‌కు చిరు ప‌రామ‌ర్శ‌

Siva Prasad
సీనియ‌ర్ న‌టుడు, మాజీ ఎం.పి ముర‌ళీమోహ‌న్‌ను మెగాస్టార్ చిరంజీవి ప‌రామ‌ర్శించారు. మే 14న త‌న త‌ల్లి అస్థిక‌ల‌ను గంగాన‌దిలో క‌ల‌ప‌డానికి మురళీమోహ‌న్ వార‌ణాసి వెళ్లారు. అక్క‌డ ఆయ‌న ఉన్న‌ట్లుండి కుప్పకూలిపోయారు. దాంతో కుటుంబ స‌భ్యులు...
సినిమా

క‌త్తి ప‌ట్ట‌నున్న అనుష్క‌

Siva Prasad
బ‌రువు త‌గ్గిన త‌ర్వాత అనుష్క రెండు సినిమాల్లో న‌టిస్తుంది. అందులో ఒక‌టి `నిశ్శ‌బ్దం` కాగా మ‌రో చిత్రం మెగాస్టార్ చిరంజీవి `సైరా న‌ర‌సింహారెడ్డి`. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో అనుష్క‌ది ప్ర‌స్తుతం నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌....
సినిమా

ఆ స్కూల్‌కి , మెగా ఫ్యామిలీకి సంబంధం లేదు

Siva Prasad
మెగాస్టార్ చిరంజీవి తొలిసారి విద్యారంగంలోకి అడుగు పెడుతున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. శ్రీకాకుళంలో చిరంజీవి ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ అనే పేరుతో చిరంజీవి ఫౌండ‌ర్‌గా.. నాగబాబు గౌర‌వ చైర్మ‌న్‌గా.. రామ్‌చ‌ర‌ణ్ ప్రెసిడెంట్ అంటూ సోష‌ల్...
సినిమా

స్పెష‌ల్ డే రోజున సైరా

Siva Prasad
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` షూటింగ్ ద‌శ‌లో ఉంది. సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్నఈ సినిమా ముగింపు ద‌శ‌కు చేరుకుంటుంది. ఈ సినిమాను...
సినిమా

చిరంజీవి ఆసక్తి చూప‌డం లేదా?

Siva Prasad
మెగాస్టార్ చిరంజీవి ఆస‌క్తిగా లేదా? ఇంత‌కు చిరుకు ఆస‌క్తి లేనివి సినిమాలా? రాజ‌కీయాలా?.. అంటే రాజ‌కీయాలే.. ఎందుకంటే సినిమా రంగంలో మ‌కుటం లేని రాజుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డం.. అక్క‌డ నుండి...
సినిమా

అది ద‌క్షిణాది హీరోల‌కే సొంతం…

Siva Prasad
ద‌క్షిణాదిలో హీరోల‌కు, సినిమాల‌కు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇదే విష‌యాన్ని బాలీవుడ్ ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి కూడా చెబుతున్నాడు. ద‌క్షిణాదిన ర‌జ‌నీకాంత్‌, అల్లుఅర్జున్, చిరంజీవి, విజ‌య్ వంటి హీరోల సినిమాలు యావ‌రేజ్...
సినిమా

`మా` ఎన్నిక‌లు ప్రారంభం

Siva Prasad
మూవీ ఆర్టిస్ట్ అసోసియేస‌న్(మా) పాల‌క వ‌ర్గం ఎన్నిక‌లు నేడు ఫిలించాంబ‌ర్‌లో స్టార్ట్ అయ్యింది. ఈరోజు మ‌ధ్యాహ్నం 2గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతుంది. గ‌త ఎన్నిక‌ల్లో అధ్యక్షుడిగా పోటీ చేసిన శివాజీరాజా, కార్య‌ద‌ర్శిగా పోటీ చేసిన న‌రేష్...
సినిమా

క్లైమాక్స్ మార్పు

Siva Prasad
కెరీర్ ప్రారంభంలో మంచి విజ‌యాల‌ను సొంతం చేసుకున్న మెగా కాంపౌండ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడు ప్లాపుల్లో డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టాడు. త‌దుప‌రి సినిమా స‌క్సెస్ కోసం తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌న్నీ తీసుకుంటున్నాడు. లేక‌పోతే మెగా...
సినిమా

మోసం చెయ్యడం మంచిది కాదు

Siva Prasad
దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ‘ఖైదీ నంబర్ 150’. రీమేక్ కథతో తన రీ-ఎంట్రీని ఘనంగా చాటిన చిరు 2017లో టాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీనే షేక్ చేశాడు. ఇప్పుడే...
సినిమా

నయనతారని బ్రతిమాలుతున్న చరణ్

Siva Prasad
కోలీవుడ్ లేడి సూపర్ స్టార్‌ నయనతార హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి టెన్ ఇయర్స్… మూడు పదులు దాటిన ఈ బ్యూటీకి కొత్త హీరోయిన్స్ కు ఉన్నంత డిమాండ్ ఉన్నది. సౌత్‌లో అన్ని భాషల్లో సినిమాలు...
సినిమా

అసలైన బాస్ వచ్చేశాడు

Siva Prasad
ఇప్పటి వరకూ టెలివిజన్ చరిత్రలోనే రియాల్టీ గెమ్ షోల్లో బాగా పాపులర్ గేమ్ షో బిగ్ బాస్. ఫారెన్ నుంచి వచ్చిన ఈ రియాల్టీ షోకు ఇండియా వైడ్ గా యమ క్రేజ్ ఏర్పడింది....
సినిమా

చిరూ -కొరటాల సినిమా సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే

Siva Prasad
కొరటాల శివ.. కమర్షియల్ సినిమాలకి కొత్త హంగులు అద్ది మంచి మెసేజ్ ని కూడా అందరికీ అర్ధమయ్యేలా, అందరూ చూసేలా, అందరికీ నచ్చేలా తీయడంలో సిద్ధహస్తుడు. మొదటి సినిమా నుండి మొన్న వచ్చిన భరత్...
సినిమా

చిరూ-కొరటాల కాంబినేషన్ పై క్లారిటీ వచ్చేసింది

Siva Prasad
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి. చాలా ప్రేస్టిజీయస్‌గా తీసుకోని కొనిదెల ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్....
సినిమా

చిరంజీవి క్లాప్ తో ఘనం గా ప్రారంభమయిన పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం..!!

Siva Prasad
చిరంజీవి క్లాప్ తో ఘనం గా ప్రారంభమయిన పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం..!! పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు...
సినిమా

రాజపాండిగా మారిన మక్కల్ సెల్వన్…

Siva Prasad
మక్కల్ సెల్వన్ గా కోలీవుడ్ ప్రేక్షకులకి బాగా దగ్గరైన విజయ్ సేతుపతి నటిస్తున్న మొదటి తెలుగు సినిమా ‘సైరా’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్...
సినిమా

బిగ్ బాస్-3 హోస్ట్ ఏవరు..?

Siva Prasad
ఇప్పటి వరకు టెలివిజన్ చరిత్రలోనే రియాల్టీ గెమ్ షోలో బాగా పాపులర్ గేమ్ షో బిగ్ బాస్. ఫారెన్ వచ్చిన ఈ రియాల్టీ షోకు ఇండియా వైజ్‌గా యమా క్రేజ్ ఏర్పడింది. అయితే తెలుగులో...
సినిమా

మాటల మాంత్రికుడికి షాక్ ఇచ్చిన మెగాస్టార్…

Siva Prasad
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి. చాలా ప్రేస్టిజీయస్‌గా తీసుకోని కొనిదెల ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్....
సినిమా

అది జూనియర్ పవర్ స్టార్ రక్తంలోనే ఉంది…

Siva Prasad
అది జూనియర్ పవర్ స్టార్ రక్తంలోనే ఉంది… పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలిసున్నా విడిపోయినా మీడియాకి ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ టాపిక్ గానే ఉంటుంది. ముఖ్యంగా పవన్ నుంచి విడిపోయాక, రేణు ఎక్కడ కనిపించినా…...
సినిమా

మెగా ఫ్యామిలీకి భారీ షాక్

Siva Prasad
చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, శిరీష్… ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీకి అరడజను మంది హీరోలని ఇచ్చిన ఫ్యామిలీ ఇది. ఎన్నో హిట్స్,...