Tag : cm ys jagan

YSRCP: చంద్రబాబు అవమానించగా, జగన్ అక్కున చేర్చుకున్నాడన్న మాజీ మంత్రి గొల్లపల్లి

YSRCP: చంద్రబాబు అవమానించగా, జగన్ అక్కున చేర్చుకున్నాడన్న మాజీ మంత్రి గొల్లపల్లి

YSRCP: టీడీపీలో నిబద్దతతో పని చేసిన తనను చంద్రబాబు అవమానించి బయటకు పంపితే సీఎం వైఎస్ జగన్ అక్కున చేర్చుకున్నారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు.… Read More

February 28, 2024

YSRCP: వైసీపీకి మరో ఎంపీ రాజీనామా

YSRCP: వైసీపీకి మరో ఎంపీ రాజీనామా చేశారు. వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇవేళ ఆ పార్టీని వీడారు. వైసీపీకి రాజీనామా… Read More

February 28, 2024

YSRCP: సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన .. ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట

YSRCP: వైసీపీ ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఊరట చెందేలా పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే… Read More

February 27, 2024

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఎంపీ రఘురామ కృష్ణరాజు అధికారికంగా రాజీనామా చేశారు. లోక్ సభలో రఘురామ కృష్ణరాజు సాంకేతికంగా వైసీపీ సభ్యుడుగా ఉన్నప్పటికీ ఆ పార్టీ హైకమాండ్… Read More

February 24, 2024

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. పార్టీకి, పదవికి ఎంపీ వేమిరెడ్డి రాజీనామా

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి, పార్టీ నెల్లూరు… Read More

February 21, 2024

YSRCP: జగన్ స్ట్రాటజీ వర్క్ అవుట్ అయ్యింది .. తిరిగి వైసీపీ గూటికి చేరిన ఆర్కే..ట్విస్ట్ ఏమిటంటే..?

YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్ట్రాటజీ వర్క్ అవుట్ అయ్యింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇవేళ… Read More

February 20, 2024

Chandrababu: బహిరంగ చర్చకు రావాలంటూ సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్

Chandrababu: ఏపీలో ఎన్నికల దగ్గర పడుతుండటంతో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. సిద్ధం సభల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్మోహనరెడ్డి .. చంద్రబాబు,… Read More

February 19, 2024

YSRCP: ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి – సీఎం జగన్

YSRCP: ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి, సైకిల్ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాల‌ని సీఎం వైయ‌స్… Read More

February 18, 2024

CM YS Jagan: నేటి వాలంటీర్లు రాబోయే రోజుల్లో నేతలు – జగన్

CM YS Jagan: నేటి వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు (నాయకులు) కాబోతున్నారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఫిరంగిపురం మండలం రేవూడిలో వాలంటీర్ల అభినందన కార్యక్రమంలో… Read More

February 15, 2024

YV Subba Reddy: ఏపీ రాజధాని అంశంపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

YV Subba Reddy: వైసీపీ కీలక నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏపీ రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైవీ సుబ్బారెడ్డి… Read More

February 13, 2024

YSRCP: రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ లు దాఖలు చేసిన వైసీపీ అభ్యర్ధులు

YSRCP: ఈ నెల 27వ తేదీన జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ అభ్యర్ధులు నామినేషన్ లు వేశారు. ఈ రోజు అసెంబ్లీ కార్యదర్శికి వైసీపీ అభ్యర్ధులుగా వైవీ… Read More

February 12, 2024

YSRCP: సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం .. పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు .. ఏ పార్లమెంట్ కు ఎవరెవరంటే..?

YSRCP: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ చార్జిల మార్పులు, చేర్పులు… Read More

February 11, 2024

Yatra 2: “యాత్ర 2” ఫస్ట్ డే కలెక్షన్స్ ఫుల్ డీటెయిల్స్..!!

Yatra 2: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా "యాత్ర… Read More

February 9, 2024

YS Sharmila: వైఎస్ షర్మిలకు భద్రత పెంపు

YS Sharmila:  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తన అన్న జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు… Read More

February 9, 2024

YSRCP: రాజ్యసభ వైసీపీ అభ్యర్ధులను ఖరారు చేసిన వైఎస్ జగన్ .. ఆ నేతలు వీళ్లే..

YSRCP: రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధులను వైసీపీ ఖరారు చేసింది. రాజ్యసభ బరిలోకి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, రాజంపేట… Read More

February 8, 2024

Breaking: జగన్ పై హత్యాయత్నం కేసు .. కోడికత్తి శ్రీనుకు షరతులతో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

Breaking:  ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కోడికత్తితో విశాఖ ఎయిర్ పోర్టులో దాడి చేసిన జనుపల్లి శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టు… Read More

February 8, 2024

YS Sharmila: జగన్, చంద్రబాబులకు కీలక అంశంపై వైఎస్ షర్మిల బహిరంగ లేఖ .. మ్యాటర్ ఏమిటంటే..?

YS Sharmila: ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవేళ సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు… Read More

February 7, 2024

YSRCP: తాను పోటీ చేయనంటూ సీఎం జగన్ కు షాక్ ఇచ్చిన ఆవనిగడ్డ వైసీపీ ఇన్ చార్జి సింహాద్రి చంద్రశేఖర్ రావు ..జగన్‌కు కీలక అభ్యర్ధన ..!

YSRCP: డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు అధికారికంగా వైసీపీలో చేరకముందే ఆవనిగడ్డ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా నియమితులైయ్యారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి విడుదల చేసిన జాబితాలో… Read More

February 6, 2024

YCP: వైసీపీకి ఆ మంత్రి షాక్ ఇస్తారా ..? సర్దుకుపోతారా..?

YCP: గుమ్మనూరు జయరాం .. వరుసగా రెండు సార్లు కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలో బలమైన సామాజికవర్గ నేతగా గుర్తింపు ఉంది. ఆర్ధికంగానూ బలమైన… Read More

February 4, 2024

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అభ్యర్ధుల ఎంపికలో అనుసరిస్తున్న వ్యూహాలు ప్రత్యర్ధులకు అంతుబట్టడం లేదు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు… Read More

February 3, 2024

YSRCP: విజయవాడ టీడీపీకి మరో షాక్ .. వైసీపీలో చేరిన మరో సీనియర్ నేత .. ఎంపీ కేశినేని ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లే(గా)..?

YSRCP: ఇటీవల టీడీపీ నుండి వైసీపీలో చేరిన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ చేయిస్తానని ప్రకటించారు. నాని పార్టీలో చేరిన… Read More

February 2, 2024

YSRCP: బాలినేని వ్యవహారం మళ్లీ మొదటికి .. అలకపాన్పు ఎక్కినట్లే(నా)..!

YSRCP: వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యవహారం మళ్లీ మొదటి వచ్చినట్లు తెలుస్తొంది. బాలినేని తరచు అలకపాన్పు ఎక్కడం, పార్టీ పెద్దలు ఆయనను బుజ్జగించడం… Read More

February 2, 2024

YSRCP: వైసీపీలో మరో రీజినల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి .. విజయసాయికి అదనంగా గుంటూరు పార్లమెంట్

YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకూ 9 మంది రీజినల్ కోఆర్డినేటర్ లు ఉండగా, 10వ రీజినల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియమితులైయ్యారు. పార్టీ… Read More

January 31, 2024

YSRCP: వైసీపీ ఐదో జాబితా విడుదల

YSRCP: వైసీపీ పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ చార్జిల మార్పులు చేర్పుల్లో భాగంగా ఇవేళ అయిదవ జాబితా విడుదల చేసింది. నాలుగు పార్లమెంట్, మూడు అసెంబ్లీ స్థానాలకు ఇన్… Read More

January 31, 2024

YSRCP: ఫలించిన జగన్ వ్యూహం .. మెత్తబడ్డ బాలినేని

YSRCP: ఒంగోలు లోక్ సభ వైసీపీ అభ్యర్ధిత్వం సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఖరారు చేయాలని పట్టుబడుతూ  వచ్చిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని… Read More

January 31, 2024

YS Sharmila: వైఎస్ షర్మిలకు జగన్ సర్కార్ షాక్ .. డీజీపీకి రఘువీరా లేఖ ..ఎందుకంటే..?

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ వైఎస్ షర్మిల అన్న వైఎస్ జగన్మోహనరెడ్డి పాలనా తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న… Read More

January 31, 2024

AP Cabinet: 6,100 పోస్టులతో మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ .. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవి

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక… Read More

January 31, 2024

YSRCP: వైసీపీ ఐదో జాబితాపై సీఎం జగన్ కసరత్తు .. ఆ నేతలతో మంతనాలు ..ఈ సారి ఎంత మందికి టికెట్‌లు గల్లంతో..!

YSRCP: వైఎస్ఆర్ సీపీ పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ చార్జిల మార్పులు, చేర్పులపై సీఎం జగన్ కసరత్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నాలుగు విడతలుగా 59 అసెంబ్లీ, తొమ్మిది ఎంపీ… Read More

January 30, 2024

Video Viral: చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ సీనియర్ నేత  .. ఆలపాటి రాజా టంగ్ స్లిప్ .. సీఎం జగన్ కు ప్రశంసలు ..వీడియో వైరల్

Video Viral: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ (ఆలపాటి రాజా) షాక్ ఇచ్చారు.  గుంటూరు జిల్లా చేబ్రోలులోని వడ్లమూడి… Read More

January 30, 2024

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

YSRCP: సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు కొనసాగిస్తొంది. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇప్పటికే 50కిపైగా… Read More

January 29, 2024

RK Roja: మంత్రి ఆర్కే రోజాకు స్థాన చలనం తప్పదా..? ఒంగోలు లోక్ సభ స్థానానికి పరిశీలన ..!

RK Roja: ఏపీ మంత్రి రోజాకు .. ఆమె సొంత నియోజకవర్గం నగరిలో అసమ్మతి సెగ ఎక్కువగా ఉంది. నగరిలో ఆమెకు వ్యతిరేకంగా వర్గపోరు తీవ్రతరం అయ్యింది.… Read More

January 29, 2024

Actor Suman: వైసీపీ ద్వారా ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సీనియర్ హీరో సుమన్ ..! ఏ స్థానం నుండి పోటీ చేయనున్నారంటే..?

Actor Suman: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్ధుల ఎంపికపై దృష్టి పెట్టాయి. అభ్యర్ధుల ఎంపికలో అధికార వైసీపీ (YCP) ముందు… Read More

January 28, 2024

Republic day: అభినందనీయంగా ప్రభుత్వ సంక్షేమ పాలన – ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

Republic day: ఏపీ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పతి చోట త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో రిపబ్లిక్… Read More

January 26, 2024

YS Jagan: గిరిజన ప్రాంతాల్లో 300 సెల్ ట‌వ‌ర్లను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌

YS Jagan: ఏపీలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో 4జీ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. గిరిజ‌న ప్రాంతాల్లో 300 సెల్ ట‌వ‌ర్ లను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్రారంభించారు.… Read More

January 25, 2024

Breaking: ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ

Breaking: ఈ నెల 31న సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం పలు ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన … Read More

January 25, 2024

YS Jagan: అసహ్య రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ కు మరో సారి దేవుడు గుణపాఠం చెబుతాడన్న సీఎం జగన్

YS Jagan: ఏపీలో కాంగ్రెస్ పార్టీ అసహ్య రాజకీయాలు చేస్తొందని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతిలో ఇండియా టుడే విద్యాసదస్సుకు… Read More

January 24, 2024

YS Jagan: అదిరిపోయేలా జగన్ పోస్టర్ .. దేవినేని అవినాష్ పోస్ట్ వైరల్

YS Jagan: వైసీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జి దేవినేని అవినాష్ ఇవేళ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ సోషల్… Read More

January 24, 2024

YSRCP: మంగళగిరిలో నారా లోకేష్ ఓటమికి వైసీపీ అదిరిపొయ్యే వ్యూహం .. కీలక నేతకు బాధ్యతలు

YSRCP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ సారి ఎన్నికల్లోనూ మంగళగిరిలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత రెండు… Read More

January 24, 2024

YS Sharmila: ఏపీలో వైసీపీ, టీడీపీ దొందూ దొందేనన్న వైఎస్ షర్మిల .. జగన్ పై ఘాటుగా..

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల విజయవాడలో ఇవేళ బాధ్యతలు స్వీకరించారు అనంతరం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. పార్టీలోకి… Read More

January 21, 2024

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?

YSRCP - Allagadda:  రాబోయే ఎన్నికల్లో మరో సారి గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అభ్యర్ధులను ఎడాపెడా మార్చేస్తున్న సంగతి తెలిసిందే. తన… Read More

January 21, 2024

AP Politics: అన్నా- చెల్లి, మరిది – వదిన – ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామం

AP Politics: ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు రెండు కుటుంబాల చేతిలో ఉన్నాయి. ఈ తరహా రాజకీయ పరిస్థితులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని… Read More

January 20, 2024

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. 2014,… Read More

January 20, 2024

YSRCP: నేడో రేపో వైసీపీ నాల్గవ జాబితా .. 25 నుండి సీఎం జగన్ క్యాడర్ తో సమావేశాలు

YSRCP: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఇన్… Read More

January 17, 2024

PM Narendra Modi: శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్ర పర్యటన ఇలా..

PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవేళ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. ముందుగా లేపాక్షిలోని వీరభద్ర దేవాలయాన్ని సందర్శం చి… Read More

January 16, 2024

PM Modi: రేపు ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోడీ

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు (16వ తేదీ, మంగళవారం) ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు.  సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఆయన నేషనల్ అకాడమి ఆఫ్… Read More

January 15, 2024

Sankranthi Celebrations 2024: సీఎం జగన్ నివాసంలో  ఘనంగా సంక్రాంతి సంబరాలు

Sankranthi Celebrations 2024: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబించే విధంగా సీఎం వైఎస్ జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా తాడేపల్లిలోని సీఎం జగన్… Read More

January 14, 2024

YSRCP: వైసీపీకి మరో ఎంపీ రాజీనామా.. జనసేనలో చేరనున్న వల్లభనేని బాలశౌరి

YSRCP:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇన్ చార్జిల మార్పులు చేర్పుల ప్రక్రియ నేపథ్యంలో పలువురు నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇప్పటికే కర్నూలు… Read More

January 13, 2024

Chandrababu: టీడీపీకి కీలక నేత రాజీనామా .. చంద్రబాబు ఫోటో నేలకేసి కొట్టి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన రాయపాటి

Chandrababu: తెలుగుదేశం పార్టీకి గుంటూరు జిల్లాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. ఆయన కొంత కాలంగా పార్టీపై తీవ్ర… Read More

January 13, 2024

YSRCP: ఎన్నికల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం .. వైఎస్ఆర్ సీపీ శ్రేణులతో సమావేశాలు

YSRCP: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల ఇన్ చార్జ్ లు, సిట్టింగ్ ల మార్పుల చేర్పులపై కసరత్తు చేస్తున్న వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మరో… Read More

January 12, 2024

YS Jagan: వైఎస్ఆర్ సీపీలో బీసీ నేతలకు పెద్ద పీట

YS Jagan: జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా… Read More

January 12, 2024