NewsOrbit
Entertainment News Telugu TV Serials

లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన హనీ.. తులసిని పాపకు దూరంగా ఉండమన్న సామ్రాట్..!

హనీ తులసిని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వస్తుంది . అంతలో తులసి అను వాళ్ళ అత్తయ్య మాట్లాడుకుంటూ ఉంటారు.. ఆ హనీ నీకు ఒక దరిద్ర దేవత.. నీకు వచ్చిన అవకాశాలన్నీ పోగొట్టింది అని అంటుండగా.. హనీ ఇంట్లోకి వచ్చి నిలబడుతుంది.. రామ్మ హని అని తులసి దగ్గరికి పిలుస్తుంది.. ఆంటీ నా మీద మీకు కోపంగా ఉందా అని అడుగుతుంది. లేదమ్మా అని తులసి అంటుంది.. నిజంగా కోపం లేదు కదా అనే అనగానే.. లేదు అని తులసి చెబుతుంది.. అయితే మీరు ఒకసారి కిందకు వంగండి అని అంటుంది హనీ.. అలా వంగిన తులసి బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ ఆంటీ అని చెప్పి వెళ్ళిపోతుంది.. ఈ ఇంటికి నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావొచ్చు హనీ అని తులసి అంటుంది .. స్కూల్ కి టైం అయిపోతుంది హనీ.. తులసి వాళ్ళ పెరటిలోని గులాబీ పువ్వు నచ్చటంతో పువ్వుకొస్తుంది హానీ.. అప్పుడు అనుకోకుండా తన మెడలోని గోల్డ్ చైన్ జారీ పడిపోతుంది.. అది గమనించకుండా హనీ స్కూల్ కి వెళ్ళిపోతుంది..

Intinti Gruhalakshmi Serial 18 July 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 18 July 2022 Today Episode Highlights

 

సామ్రాట్ వలన మరో సమస్యలో చిక్కుకున్న తులసి.. నందు, లాస్యకి చివాట్లు పెట్టిన తులసి..

హనీ స్కూల్ నుంచి ఇంటికి తిరిగి రాగానే సామ్రాట్ ఏంటమ్మా హనీ అప్పుడే ఇంటికి వచ్చావని అడుగుతాడు.. మీకు ఎన్నిసార్లు చెప్పాలి డాడీ మాకు హాఫ్ డేస్ అని.. అయ్యో సారీ హనీ మర్చిపోయాను. గుంజిల్లు తియ్యంటవా అని సామ్రాట్ అంటాడు. వద్దులే డాడీ అన్నీ ఖాతాలో రాసుకుంటున్నాను.. మొత్తం ఒకేసారి తిద్దురుగాని అని హనీ అనగానే .. సామ్రాట్ నవ్వుతూ తనని ఆటపట్టిస్తూ ఉంటాడు
. అప్పుడు తన మెడలో ఉన్న చైన్ లేదని గమనిస్తాడు. ఏమైంది హనీ ఈ చైన్ నాకు ఎంత ఇంపార్టెంట్ నీకు చాలా సార్లు చెప్పాను కదా అని అంటాడు. చైన్ ఎక్కడ పోయిందో గుర్తు తెచ్చుకో అని అనగానే స్కూల్లో పడిపోయింది అని అంటుంది. స్కూల్లో పడిపోయి ఉంటే ఈపాటికి నాకు ఫోన్ వచ్చిండేది. అక్కడికి కాకుండా ఇంకా ఎక్కడికైనా వెళ్లావేమో గుర్తు తెచ్చుకొని అంటాడు..

సామ్రాట్ డ్రైవర్ కి ఫోన్ చేసి కారంతా వెతకమని చెప్తాడు. కార్లో ఎక్కడ లేదు అని డ్రైవర్ చెప్పగానే.. హనీ పాప ఈరోజు తన ఫ్రెండ్ ని కలవడానికి ఒక ఇంటికి వెళ్ళింది. బహుశా అక్కడ పోయి ఉంటుందేమో అనగానే.. హనీ తులసి వాళ్ళ ఇంటికి వెళ్లానని చెబుతుంది. ఇంకా సామ్రాట్ తన మనుషుల్ని తీసుకొని తెలిసే వాళ్ళింటికి బయలుదేరుతాడు ఇచ్చేయమని చెబుతాడు. నిన్ను చూస్తే ఎంత అమాయకంగా అనిపిస్తావు. నువ్వు చేసే పనులు అంత దారుణంగా ఉంటాయి అని అంటారు. మొన్నేదో తప్పు చేశానని అంటే ఊరుకున్నాను ఇప్పుడు మాత్రం ఊరుకునే పని లేదు అని తులసి అంటుంది. సామ్రాట్ ఎంత చెప్తున్నా వినకుండా తులసి ఇల్లంతా వెతికిస్తాడు. కానీ చైన్ మాత్రం ఎక్కడా దొరకదు. నీకు గంట సమయం ఇస్తున్న ఆ చైన్ నాకు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నీదే. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని సామ్రాట్ అంటాడు.

Intinti Gruhalakshmi Serial 18 July 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 18 July 2022 Today Episode Highlights

అంతలో అంకిత ఆ చైన్ దివ్య గార్డెన్ లో మొక్కలకు నీళ్లు పోస్తుండగా కనిపిస్తుంది.. మామ్ మామ్ అంటూ దివ్య తులసిని పిలిచి చైన్ దొరికింది అని చెప్తుంది. తులసి వెంటనే ఆ చైన్ సామ్రాట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తాను అని అంటుంది. మీరు ఇలా చేస్తే ఇంకేమైనా ఉందా ఆంటీ అని దివ్య అంకిత ఏదో ఐడియా చెబుతుండగా నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.. ఇక రేపటి ఎపిసోడ్లో హనీ లిఫ్టులో ఇరుక్కుపోతుంది. స్కూల్ యాజమాన్యాన్ని సామ్రాట్ అరుస్తూ ఉండగా.. తులసి వస్తుందన్న ఆనందంలో హనీ లిఫ్టులోకి వెళ్లిపోయింది అని అంటారు. నువ్వు పాపకు దూరంగా ఉండు అని సామ్రాట్ తులసి కి చేతులెత్తి దండం పెడతాడు. మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం..

author avatar
bharani jella

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri