ట్రెండింగ్

Bigg Boss Swetha: ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి అంటూ సోషల్ మీడియాలో బిగ్ బాస్ శ్వేత ఎమోషనల్..!!

Share

Bigg Boss Swetha: బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ శ్వేతా వర్మ అందరికీ తెలుసు. చాలా కోపం గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ… ప్రతి ఒక్కరితో పాజిటివ్ గా ఉంటూ.. కొన్ని సమయాలలో బరస్ట్ అయి సీజన్ ఫైవ్ లో హైలెట్ అయింది. అనంతరం అయ్యాక పలు అవకాశాలు అందుకుంటూ.. మరోపక్క టెలివిజన్ రంగంలో కూడా రాణిస్తోంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ… తన కెరీర్ గురించి అనేక విషయాలు ఫాలోవర్స్ తో పంచుకుంటుంది.

bigg boss contestant swetha emotional post in social media

అయితే తాజాగా శ్వేతా వర్మ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అవకాశాలు వచ్చినట్టే వచ్చే.. పోతున్నాయని పేర్కొంది. శ్వేతా పెట్టిన పోస్ట్…” గుండె పగిలిపోయేలా అంత నొప్పి బాధ తో ఉన్నాను. ఎందుకంటే నాకు అవకాశాలు వచ్చినట్టు వచ్చి.. వెళ్లిపోతున్నాయి. ఈ విధంగా ఒక్కసారి కాదు. చాలాసార్లు.. ఈ రీతిగానే జరుగుతూ ఉంది. ఒక వ్యక్తికి ఆశ కల్పించి దానిని మళ్ళీ తీసేయడానికి… బాధగా ఉంది.

bigg boss contestant swetha emotional post in social media

ఏది ఏమైనా ఒక వారం పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని.. అనుకుంటున్నాను ప్రస్తుతం చాలా బాధగా ఉంది అంటూ శ్వేతా వర్మ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె ఫాలోవర్స్ యూనివర్స్ సిద్ధాంతాన్ని నమ్మే నువ్వు ఈ రీతిగా నెగిటివ్ గా ఉండకూడదు. ఏదైనా మంచికే అనుకోవాలి అని నువ్వు బిగ్ బాస్ హౌస్ లో చెప్పావు. ఇలాగా నిరుత్సాహ పడకూడదు… అంటూ ఆమెకు ఆమె అభిమానులు బాధ పడదు అని రిప్లై ఇస్తున్నారు.


Share

Related posts

Revanth Reddy: కేసీఆర్ నీటి ఎత్తుగ‌డ‌కు అప్పుడే కౌంట‌ర్ రెడీ చేసిన రేవంత్‌

sridhar

A.. అంటే అఖిల్, అభిజీత్ కాదట.. బయటికొచ్చి షాకింగ్ న్యూస్ చెప్పిన మోనల్?

Varun G

Devi Nagavalli: రెచ్చగొట్టింది.. రచ్చ చేసింది… దేవి నాగవల్లే ! విశ్వక్సేన్ వివాదంలో యాంకర్ నే తప్పుబడుతున్న నెటిజన్లు!

Yandamuri
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar