NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Physical Therapy: ఫిజియోథెరపీలో కోర్స్ చేయొచ్చా? ఈ కోర్స్ చేస్తే కెరీర్ ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు

Physical Therapy: Careers in Physiotheraphy Courses in Physical Therapy Career Prospectives in Physiotherapy
Physical Therapy Courses: ఫిజియోథెరపీలో కోర్స్ చేయొచ్చా? ఈ కోర్స్ చేస్తే కెరీర్ ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు
Physical Therapy Courses ఫిజియోథెరపీలో కోర్స్ చేయొచ్చా ఈ కోర్స్ చేస్తే కెరీర్ ఎలా ఉంటుంది పూర్తి వివరాలు

Physical Therapy: ప్రస్తుత సమాజంలో చాలావరకు వైద్యరంగంలో ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. ఒకప్పుడు టెక్నికల్ ఉద్యోగాలను పోందుకోవటానికి చాలామంది ఇంజనీరింగ్ ఇంకా పలు కోర్సులు వైపు మొగ్గు చూపే వాళ్ళు. కానీ ప్రస్తుత రోజుల్లో ఆర్థిక మాంద్యం కారణంగా టెక్నికల్ కంటే మెడికల్ కోర్సులు వైపు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉండటంతో.. వైద్య రంగానికి విద్యార్థులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. వైద్య రంగంలో అనేక కోర్సులు కూడా అందుబాటులో ఉండటం తెలిసిందే. వాటిలో ప్రజెంట్ ఎక్కువగా ఫీజియోథెరపీ కోర్సుకి మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు మంచి డిమాండ్ ఉంది. ఇంటర్ ఇంకా డిగ్రీ చదువులు పూర్తయిన తర్వాత ఫిజియోథెరపీ కోర్సులు చేసుకునే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఫిజియోథెరపీ కోర్సులకి సంబంధించిన విద్యా సంస్థలు కూడా ఉన్నాయి.

అయితే ఈ ఫిజియోథెరపీ కోర్స్ చేయాలంటే ఇంటర్ కంపల్సరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అది కూడా ఇంటర్ లో  బాటని, జువాలజీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ.. సబ్జక్ట్స్ కలిగిన గ్రూప్ విద్యార్థులు ఈ కోర్స్ చేయవచ్చు. ఇంటర్ తర్వాత ఫిజియోథెరపీ.. కోర్సు వివరాలు చూస్తే ..1) బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, 2)బీఎస్సీ ఇన్ ఫిజియోథెరపీ, 3)డిప్లమా ఇన్ ఫిజియోథెరపీ కోర్సెస్ చేయవచ్చు. ఇంటర్ తర్వాత బ్యాచిలర్ ఇన్ ఫిజియోథెరపీ కోర్సులకి సంబంధించి..తెలంగాణ రాష్ట్రంలో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటి ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ కోర్సులు చేయవచ్చు. ఇక ప్రైవేట్ ఆసుపత్రులలో అయితే  అపోలో, కిమ్స్, కేర్ లాంటి ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ కోర్స్ అందుబాటులో ఉంది. కోర్సు గడువు దాదాపు నాలుగున్నర ఏళ్ళు ఉంటుంది ఏడాదికి ఫీజు 50వేల రూపాయల నుండి ప్రారంభం అవుతుంది.

Jobs: నిరుద్యోగులకు కేసిఆర్ సర్కార్ గుడ్ న్యూస్

Physical Therapy This image represents the process of Physical Therapy
Physical Therapy This image represents the process of Physical Therapy

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ … మరో పది వేల ఉద్యోగాలకు ఆర్ధిక శాఖ అనుమతి

బీఎన్సీ ఇన్ ఫిజియోథెరపీ కోర్స్.. వ్యవధికాలం మూడు సంవత్సరాలు. ఇది మూడేళ్ల డిగ్రీ. ఇక ఇంటర్ పాస్ అయిన వాళ్ళు డిప్లమా ఇన్ ఫిజియోథెరపీ కోర్స్ కూడా చేయొచ్చు ఇది 2000 నుంచి 3 సంవత్సరాలపాటు కోర్స్ టైం ఉంటుంది. అయితే డిప్లమా కోర్స్… బ్యాచిలర్ కోర్స్ కంటే ముందుగానే పూర్తి చేయొచ్చు. ఇక ఫిజియోథెరపీ డిగ్రీ కోర్సులు పూర్తిచేసిన వాళ్ళు మాస్టర్ ఫిజియోథెరపీ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇది రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్. వీటి ఫీజు కి సంబంధించి రెండు నుంచి 7 లక్షల వరకు ఉంటుంది. ఎండి ఇన్ ఫిజియోథెరపీ కోర్స్ కూడా చేయొచ్చు ఇది మూడేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఈ కోర్సుకి సంబంధించి పది లక్షల నుంచి 25 లక్షల మధ్య ఫీజు ఉంటుంది. ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇన్ స్పోర్ట్స్… ఫిజియోథెరపీకి సంబంధించి రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ కోర్స్. దీని ఫీజు కూడా లక్షల్లోనే ఉంటుంది. ఇక పేజీ డిప్లమా ఇన్ స్పోర్ట్స్ ఫిజియోథెరపీ కోర్స్ గడువు ఒక ఏడాది మాత్రమే. ఈ కోర్సుకి సంబంధించి కూడా లక్షలలో ఫీజులు ఉంటాయి. ఫిజియోథెరఫీ తర్వాత ప్రభుత్వ రంగాలలో ఇంకా ఉద్యోగ అవకాశాలు పొందుకోవచ్చు. సొంతంగా క్లినిక్ పెట్టుకుని కూడా ఉపాధి పొందవచ్చు. అయితే స్పోర్ట్స్ ఫిజియోథెరపీ పూర్తి చేసిన వాళ్లు క్రీడారంగంలో ఉద్యోగశాలు అందుకునే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా కూడా ఫిజియోథెరపీ ద్వారా వేతనాలు పొందవచ్చు.

Jobs: ఏపిలో నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ నియామకాలకు గ్రీన్ సిగ్నెల్

 

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju