NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Vegetables: వీటిని వండే ముందు ఈ విషయం తెలుసుకోండి..!!

Vegetables: సాధారణంగా కూరగాయలను అందరం వండుకునే తింటాము.. మరి కొంత మంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పచ్చి కూరగాయలను తింటున్నారు.. అయితే కొన్ని రకాల కూరగాయలను వండి తినకూడదట..!! ముఖ్యంగా ఉడకబెట్టి కూడదు.. మరి ఆ కూరగాయలు ఏంటంటే..!?

Don't Boil these Vegetables: because
Dont Boil these Vegetables because

బ్రకోలీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిద ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బ్రకోలీ ని ఉడికించి తీసుకోవడం వల్ల అందులో ఉండే పోషక విలువలు కోల్పోతాయి. అందువలన దీనిని ఉడికించి తీసుకోకూడదు. ఈ కోవకు చెందిన వాటిలో వెజిటేబుల్ క్యాప్సికం ఒకటి. క్యాప్సికం లో లో విటమిన్ సి, ఇ, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని ఉడకబెట్టి తీసుకుంటే అందులో ఉండే పోషకాలు నశిస్తాయి. అందువలన దీనిని పచ్చిగానే తినమని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

Don't Boil these Vegetables: because
Dont Boil these Vegetables because

కొబ్బరి మన ఆరోగ్యానికి మంచి చేస్తుందని అందరికీ తెలిసిందే. దీనిని పచ్చిగా ఉన్నప్పుడు తింటేనే దాని లోని పీచు పదార్ధాలు, కార్బోహైడ్రేట్స్ మనకు అందుతాయి. అదే కొబ్బరిని ఉడికిస్తే అందులోని సోడియం, పొటాషియం, మెగ్నీషియం ను కోల్పోతాయి. కొబ్బరి వేడి చేసి తీసుకుంటే మన ఆరోగ్యానికి హాని చేస్తుంది.. డ్రై ఫ్రూట్స్ తింటే తక్షణ శక్తిని అందిస్తుంది. అలానే ఎక్కువగా తీసుకుంటే వాతం చేస్తుంది డ్రైఫ్రూట్స్ ను సాధారణంగా నీటిలో నాకు పెట్టుకొని తింటాం ఆరోగ్యానికి మంచిదని కొంతమంది వారు వండే ప్రతి వంటలోనూ వేస్తున్నారు. అయితే డ్రైఫ్రూట్స్ ను ఉడికించిన లేదా వేడి చేసి తీసుకుంటే అందులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ నశిస్తాయి. పైగా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

author avatar
bharani jella

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju