NewsOrbit
Right Side Videos

సుస్మితాసేన్ వర్క్‌వుట్స్ వీడియో

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

సోషల్ మీడియాలో సెలబ్రిటీల వైరల్ వీడియోలు, ఫోటోలకు  నెటిజన్‌లు ఆసక్తిగా తిలకిస్తుండడం, లైక్‌లు ఇవ్వడం, కామెంట్‌లు పోస్ట్ చేయడం సర్వసాధారణం. కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వీడియోలు, ఫోటోలను కేవలం గంటల వ్యవధిలో లక్షలాది మంది వీక్షించి లైక్‌లు ఇస్తుంటారు.

మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ హీరోయిన్ సుస్మితాసేన్  పోస్టు చేసిన వీడియోకు యమ రెస్పాన్స్ వచ్చింది. కేవలం ఒక్క రోజులోనే 5,81,671మంది వీక్షించగా 71వేల మందికి పైగా లైక్‌లు ఇచ్చారు.

సుస్మితాసేన్, రోహ్మాన్‌ షాల్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చురుకుగా కనిపిస్తుంటారు ఈ క్రేజీ కపుల్.

ఫిట్‌నెస్ మంత్రను అనుసరించే సుస్మితాసేన్ తాజాగా వర్కవుట్స్ సెషన్స్‌లో పాల్గొంది,

‘ఫిట్‌గా ఉండేందుకు నా ఏంజెల్ రోహ్మాన్ షాల్ సాయంతో వర్కవుట్స్ సెషన్స్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ప్రేమ అందమైనది’ అనే శీర్షికతో ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సుస్మితా. ఈ వీడియోకు నెటిజన్‌ల నుండి విపరీతమైన స్పందన కనబడింది.

 

https://www.instagram.com/p/Bx8aM_Ph-xW/?utm_source=ig_web_options_share_sheet

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment