NewsOrbit
Right Side Videos

స్వప్నలోకంలో ఆక్టోపస్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

శత్రువుల నుంచి తప్పించుకునేందుకు సముద్ర జీవి ఆక్టోపస్ రంగులు మారుస్తుందన్న విషయం అందరికీ తెలుసు. అయితే ఎలాంటి ముప్పూ లేనపుడు కూడా ఒక ఆక్టోపస్ వేగంగా రకరకాలుగా రంగులు మార్చిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నది.

ఆక్టోపస్‌పై రూపొందించిన ఒక డాక్యుమెంటరీ కోసం పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ (పిబిఎస్) ఈ వీడియో తీసింది. ఇందులో ముందు తెలుపు, తర్వాత పసుపు, సడన్‌గా ముదురు గోధుమ వర్ణం.. ఇలా ఆ ఆక్టోపస్ రంగులుమార్చడం కనబడుతుంది. బహుశా ఆక్టోపస్ కల కంటూఉండొచ్చు. అందుకే రంగులు అలా మారుతున్నాయి అని ఒక జంతు శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు. సముద్రగర్భంలో ఒక పీతను భోంచేస్తున్నట్లు కల వచ్చిందేమో అని ఆయన అనడం కూడా వీడియోలోనే ఉంది.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment