NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: వ్యాక్సిన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్..!!

YSRCP: Jagan Advisors Damaging..?

Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్య వైద్య పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన రెండు సంవత్సరాల పాలన  పురస్కరించుకున్న  శుభ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ శంకుస్థాపన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం తెలిసిందే. ఏపీ నీ హెల్త్ హబ్ గా మార్చే ఆలోచనలో జగన్ ముందు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇతర రాష్ట్రాల్లో చికిత్స తీసుకునే పరిస్థితి ఉండకూడదని, వైద్య పరంగా అన్ని సదుపాయాలు రాష్ట్రం లోనే ఉండాలని ఆ దిశగా జగన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.

YS Jagan reviews on covid-19 vaccination, directs officials to vaccinate one crore people in next

ఇదే తరుణంలో మరో పక్క వైరస్ తో పోరాడుతూ వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం నుండి వ్యాక్సిన్  అందుబాటులోకి తీసుకు వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అతి తక్కువ రోజుల్లోనే పంపిణీ కార్యక్రమం చేయడానికి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉంది. కాని దేశవ్యాప్తంగా వ్యాక్సిన్  కొరత ఉండటంతో.. ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తుంది. ఇలాంటి తరుణంలో వ్యాక్సిన్ విషయంలో ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

Read More: Ys Jagan: దేశంలో ఆ విషయంలో జగన్ ని ఫాలో అవుతున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం..!!

మేటర్ లోకి వెళ్తే చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు, అలాగే ఉద్యోగాల కోసం విసాలపై విదేశాలకు వెళ్లే వారికి.. వ్యాక్సిన్ ముందుగాన్నే వేయించాలని… వ్యాక్సిన్ వేసినట్లు ప్రభుత్వం తరఫున సర్టిఫికేట్ ఇవ్వాలని తాజాగా సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్.. పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్న నేపథ్యంలో.. విదేశాలకు వెళ్లే తక్కువ వయసు వాళ్ళు.. ఈ నిర్ణయంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతో వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N