NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

RRR case: జగన్ కంటే అడుగు ముందే RRR..! ఢిల్లీలో ఫీట్లు ఎన్నెన్నో..!

YS Jagan Bail Case: Over Expectations of That Media

RRR case: రఘురామకృష్ణ రాజు.. RRR case రాష్ట్ర ప్రభుత్వానికి రోజురోజుకీ చిక్కులు తెచ్చిపెడుతూనే ఉన్నారు. ఇప్పటికే ఏపీ సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరుపై రాష్ట్రాల గవర్నర్లకు, ఏపీ మినహా అన్ని రాష్ట్రాల సీఎంలకు, ఎంపీలకు లేఖలు రాసారు. దీంతో ఏపీ ప్రభుత్వ ప్రతిష్ట దేశం ముందు మసకబారేలా ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆయన్ను మీడియా ముందు మాట్లాడొద్దంటే.. ఆయన మౌనంగానే ఉంటూ చేయాల్సిందంతా చేస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కలిసారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తీరును ఎండగడుతూనే.. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని రెండు పేజీల లేఖ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ గా మారింది.

raghuramakrishna raju step ahead of cm jagan
raghuramakrishna raju step ahead of cm jagan

నిజానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో అమిత్ షాతోపాటు గజేంద్రసింగ్ షెకావత్ ను కూడా కలవాల్సి ఉంది. ఆఖరు నిమిషంలో టూర్ క్యాన్సిల్ కావడంతో రఘురామ ముందుగానే షెకావత్ ను కలిసారు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ పేరుతో కొత్త టెండర్లలో అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. నిర్వాసితులకు పరిహారం ప్రకటిస్తూనే 25 శాతం కమిషన్లను ప్రభుత్వంలోని పెద్దలు కోరుతున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ చేయాలంటూ ఆయన కేంద్రమంత్రికి లేఖ ఇచ్చారు. ఇప్పుడిదే అంశం హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వ హయాంలో నవయుగ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ తక్కువకే మేఘా ఇంజనీరింగ్ కు పోలవరం అప్పజెప్పింది వైఎస్సార్ సీపీ ప్రభుత్వం.

Read More: MP Raghuramakrishna Raju: రఘురామ సెల్ ఫోన్ ఏమైనట్టు..? ఎవరి వాదన వారిదే..!!

ఇప్పుడు ఇందులోనే అవినీతి జరుగుతోందని రఘురామ ఆరోపిస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆర్ & ఆర్ ప్యాకేజీని కూడా కేంద్రమే ఇవ్వాలని కోరుతోంది. కానీ.. కేంద్రం ససేమిరా అంటోంది. పైగా.. పాత అంచనాలకే కట్టుబడి ఉన్నామని చెప్తోంది. పోలవరంలో పనులు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి. రఘురామ ఆయన్ను డైరక్ట్ గా కలిసి తన అనుమానాలు, అభిప్రాయాలు చెప్పారు. త్వరలో ఎప్పుడైనా సీఎం జగన్ కేంద్ర మంత్రి షెకావత్ ను కలుస్తారు. ఈ నేపథ్యంలో షెకావత్ కు ప్రభుత్వం మాట వినాలి. కానీ.. ఆయన స్టాండ్ ఏంటో అప్పుడే తెలుస్తుంది. మరోవైపు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అనిక్ కుమార్ యాదవ్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

దెందులూరులో మా ఓడికి ఓట‌మే నో డౌట్‌… వైసీపీ లీడ‌ర్లే ఒప్పేసుకుంటున్నారే..?

ఏపీలో మేనిఫెస్టో జోష్ తుస్‌.. ఇంత షాక్ ఇచ్చారేంట‌బ్బా…?

పింఛ‌న్లు-ప‌రేషాన్లు.. వైసీపీ ఉచ్చులో టీడీపీ.. !

BRS: బీఆర్ఎస్ కు మరో షాక్ .. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరో కీలక నేత

sharma somaraju