NewsOrbit
రాజ‌కీయాలు

రేపటి నుండి విజయమ్మ, షర్మిల ప్రచారం

అమరావతి, మార్చి 28: వైసిపి గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను ఆ పార్టీ నేతలు విడుదల చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి నిత్యం రెండు మూడు జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు. జగన్మోహనరెడ్డి ఎన్నికల ప్రచారంలో కవర్ చేయలని ప్రాంతాల్లో విజయమ్మ, షర్మిలలు పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించనున్నారు.  వీరు శుక్రవారం నుండి రోజు రెండు నియోజకవర్గాలలో జరిగే రోడ్‌షోలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించేందుకు ముందుగా వీరు గురువారం పులివెందులలో ఇడుపులపాయ వద్ద దివంగత సిఎం వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.

వైఎస్ విజయమ్మ  ఈ నెల 29న శుక్రవారం ప్రకాశం జిల్లా కందుకూరు, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో, 30వ తేదీ ఫ్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గాల్లో, 31న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.

వైఎస్ షర్మిల 29న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో 30న గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో, 31న గుంటూరు జిల్లా తాడికొండ పెదకూరపాడు, నర్సరావుపేట నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు

Related posts

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Leave a Comment