NewsOrbit
Entertainment News సినిమా

కారులో అమ్మాయితో ఆ పని చేస్తూ పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయిన చైతు..!

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య కారులో అమ్మాయితో రొమాన్స్ చేస్తూ పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయాడు. అయితే ఇది ఇప్పుడు జ‌రిగింది కాదు.. కొన్నేళ్ల క్రితం జ‌రిగింది. పైగా ఈ సీక్రెట్ ను చైతు స్వ‌యంగా బ‌య‌ట పెట్టారు. వాస్త‌వానికి చైతు చాలా సైలెంట్‌గా క‌నిపిస్తుంటారు. సోష‌ల్ మీడియాలో గానీ, ఇంట‌ర్వ్యూల్లో గానీ వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను పెద్ద‌గా షేర్ చేసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌రు.

కానీ, తాజాగా మాత్రం ఓ బిగ్ సీక్రెట్‌ను రివిల్ చేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాగ చైతన్య రీసెంట్‌గా `లాల్ సింగ్ చద్దా` మూవీతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ అమీర్‌ ఖాన్‌ హీరోగా అద్వైత్ చందన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న చిత్రమిది. ఆగ‌స్టు 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ ప‌రిచింది.

అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చైతు ఓ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్ కారులో రొమాన్స్ విష‌యంపై ప్ర‌స్తావించాడు. దాంతో చైతు వెంట‌నే మాట్లాడుతూ.. `ఓసారి హైదరాబాద్ లో కారు బ్యాక్ సీట్ లో కూర్చుని అమ్మాయికి ముద్దు పెడుతుండగా పోలీసులకు దొరికిపోయాం` అంటూ ఓపెన్‌గానే చెప్పేశాడు.

ఆయ‌న మాట‌ల‌కు ఒకింత షాకైన యాంక‌ర్‌.. మ‌రి మీకు భ‌యం వేయ‌లేదా అని ప్ర‌శ్నించాడు. దానికి చైతు `నేనేం చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది అందుకే భయం లేదు` అని న‌వ్వుతూ బోల్డ్ రిప్లై ఇచ్చాడు. ఇక ఆ అమ్మాయి ఎవరు, ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అన్న విష‌యాల‌ను చైతు రివిల్ చేయ‌క‌పోయినా.. ఇది ఆయ‌న కాలేజ్ డేస్‌లోనే జ‌రిగి ఉంటుంద‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella