NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుందా ఎదురే కృష్ణ నీ ఎత్తుకుని గిరగిరా తిప్పిన మురారి.. ఆ కోపంతో ముకుందా ఇలా చేసిందా.!?

Krishna Mukunda Murari Serial 20 January 2023 today 59 episode Highlights

Krishna Mukunda Murari: మురారి ఇంటికి తన సుపీరియర్ ఆఫీసర్ అయినా విజయ్ తన తండ్రి స్నేహితుడు కూడా కావడంతో.. ఇంట్లో అందరితో కలిసి చక్కగా మాట్లాడతాడు. ఇక మురారి భార్య కృష్ణని తెలుసుకుంటాడు.. అదేంటి పేర్లు కన్ఫ్యూజ్ అయ్యాయి అంటూ విజయ్ ని అందరూ ఎలాగోలా మేనేజ్ చేస్తారు.. విజయ్ వెళ్తూ వెళ్తూ తన భార్య కృష్ణ కి గిఫ్ట్ ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..

Krishna Mukunda Murari Serial 20 January 2023 today 59 episode Highlights
Krishna Mukunda Murari Serial 20 January 2023 today 59 episode Highlights

మురారి ఈ సంక్రాంతికి నేను ఇచ్చిన గిఫ్ట్ బాగుందా అదే మన ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెబుతానని చెప్పి నిన్ను బాగా టెన్షన్ పెట్టాను కదా ఆ గిఫ్ట్ బాగుందా అని ముకుందా అంటుంది అప్పుడే రిలాక్స్ అయిపోకు నీకు పండక్కి ఇంకో గిఫ్ట్ కూడా అరేంజ్ చేశాను ఇప్పుడే చెబితే నువ్వు రిలాక్స్ అయిపోతావు ఆ విషయం ఏంటో తెలిసే వరకు కంగారు పడుతూ ఉండు అని ముకుంద మురారితో అంటుంది.

Krishna Mukunda Murari Serial 20 January 2023 today 59 episode Highlights
Krishna Mukunda Murari Serial 20 January 2023 today 59 episode Highlights

Krishna Mukunda Murari: ఈ సీన్ చూసి రేవతి ఫైర్.. ముకుందా ఈ దెబ్బతో ఔట్.!?

మురారి ఇంట్లో వాళ్ళందరూ కలిసి గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు . ముందుగా మురారి నేనే గెలుస్తానని అంటాడు. అప్పుడే ముకుందా ఈ సంక్రాంతికి నేనే గెలిచి తీరుతాను అని అంటుంది. హలో ముకుందా ఇక్కడ కృష్ణ కూడా ఉంది. అంత త్వరగా మర్చిపోవద్దు అని కృష్ణ అంటుంది. మొత్తానికి మురారి ఒక్కొక్కరిని గాలిపటాలను ఢీకొడతాడు. ఇక ముకుందా మురారి గాలిపటాన్ని ఢీకొడుతుంది.. ఇక నేనే విన్నర్ అని ముకుందా అనగానే నేనున్నాను అని కృష్ణ అంటుంది. ఇంకా మురారి కృష్ణకు సాయం చేస్తాడు. ఫైనల్ గా కృష్ణనే విన్నర్.. ఆ ఆనందంలో మురారి కృష్ణని ఎత్తుకొని ముకుందా ముందే గిరగిరా తిప్పేస్తాడు..

Krishna Mukunda Murari Serial 20 January 2023 today 59 episode Highlights
Krishna Mukunda Murari Serial 20 January 2023 today 59 episode Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో సంక్రాంతి పూజలో భాగంగా రేవతి కృష్ణను అందంగా అలంకరించి కిందకు తీసుకొస్తుంది. ఇక పూజ చేసిన కృష్ణ హారతి తీసుకోమని ముకుందా కి యిస్తుంది. నేను ఎందుకు తీసుకోవాలి అని ముకుంద రివర్స్ అవుతుంది. నా నగలు కృష్ణకు వేశారని రేవతిపై అరుస్తుంది. ముకుందా అవి ఈ ఇంటి నగలని.. ఈ ఇంటి కోడలలో ఎవరైనా వాటిని వేసుకోవచ్చు అని రేవతి అంటుంది. నా ముందే మా అత్తయ్యను అరుస్తున్నావా? తనని ఒక్క మాటంటే ఊరుకోను అని కృష్ణ ముకుందను అరుస్తుంది. ఈ తతంగం మొత్తం భవాని చూస్తూనే ఉంటుంది . ఇక ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం.

Krishna Mukunda Murari Serial
Krishna Mukunda Murari Serial

Related posts

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu