NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Higher Education: ఏపి సర్కార్ మరో సంచలన నిర్ణయం..! అదేమిటంటే..?

Higher Education: విద్యావ్యవస్థలో ఇంగ్లీషు మాధ్యమంలో విద్యాభోధనపైనే ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏపి డిగ్రీ కళాశాలలో తెలుగు మీడియం తెరమరుగు కాబోతోంది. ఇకపై అన్ని కళాశాలల్లోనూ తెలుగు మీడియంకు బదులుగా ఆంగ్ల మాథ్యమాన్నే కొనసాగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాలు రెండు అందుబాటులో ఉండగా ఇకపై తెలుగు మాథ్యమం ఒక్కటే అమలు కానుంది. ఇకపై విద్యార్థులు అందరూ ఇంగ్లీషు మీడియంలోనే ప్రవేశాలు పొందాల్సి ఉంటుందని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.

ap govt key decision in Higher Education
ap govt key decision in Higher Education

గత సంవత్సరం డిగ్రీ మొదటి సంవత్సరంలో మొత్తం 2,62,805 మంది ప్రవేశాలు పొందారు. అయితే వారిలో 25 శాతం మంది అంటే 65,701 మంది మాత్రమే తెలుగు మాధ్యమంలో చేరారు. వీరిలోనూ ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం తప్పనిసరి చేయడంతో వీరు తెలుగు మాధ్యమంలో చదివే అవకాశాన్ని కోల్పోనున్నారు.
అయితే ప్రభుత్వ నిర్ణయంపై మాతృభాషాభిమానుల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మాతృభాషలో అభ్యసించేలా నూతన జాతీయ విద్యా విధానం అవకాశం కల్పిస్తుండగా రాష్ట్రంలో అందుకు విరుద్దంగా జరుగుతుండటం బాధాకరమని భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read More:

1.Sidabad Rape Case: సైదాబాద్ ఘటన నిందితుడు రాజు మృతిపై డీజీపీ ఇచ్చిన క్లారిటీ ఇదీ..!!

2. Ayyannapatrudu: అయ్యన్న భలే కవర్ చేసుకున్నారే..!!

3.Justice Kanagaraj: కనగరాజ్.. మూడో పదవికి కాజ్.. ఫెయిలయితే ఏపీలో చాప్టర్ ఇక క్లోజ్..!?

author avatar
sharma somaraju Content Editor

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju