NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Pawan Kalyan: ఏపిలో ఉద్యోగుల ఆందోళనలపై ఎందుకు స్పందిచలేదో క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.

Pawan Kalyan: పిఆర్సీ సమస్యలపై ఏపిలో ఉద్యోగ సంఘాలు కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయ్యింది. పోలీసులు ఎక్కడికక్కడ నేతలను, ఉపాధ్యాయులను, ఉద్యోగులను అడ్డుకున్నప్పటికీ పెద్ద సంఖ్యలో వివిధ జిల్లాల నుండి విజయవాడకు చేరుకుని ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే దాదాపు పది పదిహేను రోజులుగా రాష్ట్రంలో ఉద్యోగులు ప్రభుత్వం పోరాటం చేస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

Pawan Kalyan responce on employees prc issue
Pawan Kalyan responce on employees prc issue

Read More: Pawan Kalyan: ఏంతైనా మిత్రపక్షం కదా..! అందుకే కేంద్ర బడ్జెట్ పై జనసేనాని ప్రశంసల జల్లు..!!

Pawan Kalyan: రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయడం లేదని చెప్పినందునే

ప్రజల అవసరాలు తీర్చాల్సిన ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయడం బాధకల్గించిందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించే పట్టించుకోలేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. అధికారంలోకి రావడానికి ఒక మాట, వచ్చిన తరువాత మరో మాట చెప్పి వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని అన్నారు పవన్ కళ్యాణ్. ఉద్యోగుల ఉద్యమంలో రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయడం లేదని ఉద్యోగ సంఘాలు మొదట్లో చెప్పినందునే ఈ అంశంపై ఇప్పటి వరకూ మాట్లాడలేదని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు.

TDP Strategy Failure: Babu Big Mistake in this..!?

 

జీతాల్లో కోత విధించడం ఉద్యోగులను వంచించడమే

ఉద్యోగుల జీతాలు భారీగా పెంచుతామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా జీతాలు పెంచలేదనీ, ఒక వైపు జీతాలు పెంచామని చెబుతూనే వారి జీతాల్లో కోత విధించడం ఉద్యోగులను వంచించడమేనని పవన్ కళ్యాణ్ అన్నారు. నాలుగు స్లాబ్ లుగా ఉన్న హెచ్ఆర్ఎ ను రెండు స్లాబులకు కుదించడం వల్ల ఒక్కొక్కరికి రూ.5వేల నుండి 8వేల వరకూ జీతం తగ్గిందని ఉద్యోగులు చెబుతున్నారని అన్నారు. చర్చలకు పిలిచి ఉద్యోగ సంఘాల నేతలను అవమానించేలా మాట్లాడటం వల్లనే లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారని అన్నారు. ఉద్యోగుల నిరసన కు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju