NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఏట్టకేలకు ఎనిమిదో వారం కెప్టెన్ రేసులో దూసుకుపోతున్నశ్రీహాన్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆరో వారంలో సూర్య కెప్టెన్ కావటం తెలిసిందే. అయితే ఏడో వారం వచ్చేసరికి హౌస్ లో ఎవరు సరిగ్గా గేమ్ ఆడటం లేదని.. కెప్టెన్సీ టాస్క్ నిర్వహించలేదు. అంత మాత్రమే కాదు గతవారం ఇంటి సభ్యులకు భోజనం కూడా పెట్టకుండా టాస్క్ ఆడి గెలిచి… ఫుడ్ తినాలని రూల్ పెట్టారు. దీంతో గత వారం నుండి హౌస్ లో అందరూ పోటాపోటీ పడుతూ గేమ్ ఆడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎనిమిదో వారం సగం గేమ్ కంప్లీట్ అయింది. అయితే గురువారం ఎపిసోడ్ లో చివరాఖరికి కెప్టెన్సీ పోటీదారులుగా సూర్య, కీర్తి, శ్రీహాన్ నిలిచారు.

bigg boss season six eighth week captain is srihan
bigg boss 6

ఈ ముగ్గురిలో శ్రీహాన్ ఎనిమిదో వారం ఇంటికి కెప్టెన్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. చాలామంది శ్రీహన్ కి సపోర్ట్ చేస్తున్నారు. హౌస్ లో ప్రస్తుతం టైటిల్ రేసులో కూడా శ్రీహాన్ పేరు గట్టిగా వినబడుతుంది. ఏడో వారంలో శనివారం ఎపిసోడ్లో హౌస్ లో సగం మంది.. టైటిల్ గెలవడానికి శ్రీహాన్ కి అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. చాలా బ్యాలెన్స్ గేమ్ ఆడటం మాత్రమే కాదు.. ఎప్పుడు..? ఎవరితో ఎలా మాట్లాడాలో అంతా కూడా తెలిసిన వ్యక్తి అని చాలామంది చెప్పడం జరిగింది. ఎప్పుడు గొడవపడే ఇనాయా కూడా శ్రీహాన్ గురించి చెప్పటం విశేషం.

bigg boss season six eighth week captain is srihan
Bigg Boss 6

ఈ క్రమంలో ఎనిమిదో వారంలో శ్రీహాన్ హౌస్ కి కెప్టెన్ రేసులో ముందు ఉండటంతో అతని గ్రాఫ్ ఇప్పుడు మరింతగా పెరిగింది. సీజన్ స్టార్ట్ అయిన తొలినాళ్ళలో రేవంత్ పేరు గట్టిగ వినబడింది. కానీ రెండు వారాలు నుండి టైటిల్ విషయంలో శ్రీహాన్ పేరు ఎక్కువ వినిపిస్తోంది. అంతేకాదు ఓటింగ్ లో కూడా రేవంత్ నీ శ్రీహాన్ గత వారం దాటేశాడు. మొత్తం మీద చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో తాజా పరిణామాలు బట్టి చూస్తే శ్రీహన్ టైమ్ స్టార్ట్ అయింది అని ప్రేక్షకులు అంటున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar