NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: రోజు రోజుకి పెరిగిపోతున్న ఆ లేడీ కంటెస్టెంట్ గ్రాఫ్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో హౌస్ లో ఎక్కువ నెగిటివిటి ఎదుర్కొన్న కంటెస్టెంట్ ఇనాయా. తొలి వారం నుండే ఆమెను చాలామంది టార్గెట్ చేయడం జరిగింది. హౌస్ లోకి వెళ్లిన తర్వాత రోజే గీతు రాయల్…ఇనాయాతో బాత్ రూంలో వెంట్రుకలు ఉన్నాయని గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలో నామినేషన్ లో కూడా ఆమె ఉండటంతో దాదాపు మొదటివారం ఇనాయా హౌస్ నుండి బయటకు వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది. ఓటింగ్ పరంగా కూడా ఆమె చివరి స్థానంలో నిలిచింది. కానీ అనూహ్యంగా లెక్కకొద్దీ మొదటివారం..నో ఎలిమినేషన్ అని ఎవరిని ఎలిమినేట్ చేయలేదు. అయినా గాని ఆ తర్వాత వారం ఇనాయానీ టార్గెట్ చేసుకొని చాలామంది సభ్యులు గేమ్ ఆడారు. అడవిలో దొంగలు టాస్క్ సమయంలో శ్రీహాన్, రేవంత్ వీళ్లంతా కలిసి భయంకరంగా టార్గెట్ చేసి విమర్శలు చేశారు.

The lady contestant graph is increasing day by day
Bigg Boss 6

ఈ క్రమంలో అక్కడి నుండి శ్రీహన్…ఇనాయా మధ్య వార్ స్టార్ట్ అయ్యింది. ప్రతి నామినేషన్ లో ఇద్దరు ఒకరిని మరొకరు నామినేట్ చేసుకున్నారు. ఆ తర్వాత కొద్దిగా తగ్గినా కానీ మళ్ళీ సూర్య ఎలిమినేట్ అయిన తర్వాత…ఇనాయా చాలామందికి టార్గెట్ అయిపోయింది. ఇనాయా వలనే సూర్య హౌస్ నుండి వెళ్ళిపోయినట్లు 9వ వారం నామినేషన్ టైములో చాలామంది ఆమెను నామినేట్ చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ లో కూడా ఇనాయానే టార్గెట్ చేసుకునే గేమ్ ఆడుతూ ఉన్నారు. ముఖ్యంగా శ్రీ సత్య, గీతూ రాయల్…ఇనాయానీ రెచ్చగొడుతూ మరోపక్క రేవంత్, శ్రీహాన్ నీ ఉసిగొలుపుతూ… మరి వరస్ట్ లేడీ కంటెస్టెంట్ లుగా రాణిస్తున్నారు.

The lady contestant graph is increasing day by day
Bigg Boss 6

వీలు ఆడుతున్న ఆట తీరుకు బయట ఇనాయా ఓటింగ్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. స్ట్రాంగ్ ఓటింగ్ కంటెస్టెంట్ గా నిలిచింది. అంతేకాదు బయట మరింత సింపతి పెరిగిపోతోంది. హౌస్ మొత్తం ఒకవైపు ఇనాయా మరోవైపు ఉండటంతో ఆమె ఆడుతున్న ఆట తీరుకు సానుభూతితో పాటు ఓట్లు కూడా రావడం విశేషం. ఇదే సమయంలో శ్రీ సత్య ఆడుతున్న ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఓట్లు కోసం శ్రీహాన్ తో నకిలీ ఆట ఆడుతుందని విమర్శలు చేస్తున్నారు. ఏదిఏమైనా హౌస్ లో అందరూ టార్గెట్ చేస్తున్న ఇనాయాకి బయట మాత్రం విపరీతమైన పాపులారిటీ పెరిగిపోతూ ఉంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar