NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Salaar Game Changer: ప్రభాస్ “సలార్” తరహాలోనే… రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” దిల్ రాజు బిగ్ ప్లాన్..?

Salaar Game Changer: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ “సలార్” సినిమా డిసెంబర్ 22వ తారీకు విడుదల కాబోతోంది. ఇంకా వారం రోజులు కూడా టైం లేకపోవడంతో.. ప్రమోషన్స్ మెల్లగా సాగుతూ ఉండటంతో ఫ్యాన్స్ అసహనం చెందుతున్నారు. సినిమా యూనిట్ మాత్రం “సలార్” కి ప్రమోషన్స్ అవసరం లేదు అన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రభాస్ నీ ఇప్పటివరకు ఎవరు చూపించని విధంగా చాలా వైలెంట్ గా ప్రశాంత్ నీల్ చూపించడం జరిగింది. ఇదిలా ఉంటే “సలార్” రెండు భాగాలుగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

Dil Raju is thinking of releasing Game Changer in two parts like Salaar movie

“సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్”… టైటిల్ తో మొదటి భాగం విడుదల కాబోతోంది. రెండో భాగం కూడా వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేయడం జరిగింది. వాస్తవానికి సలార్ మొదటి భాగం సెప్టెంబర్ నెలలో విడుదల కావాల్సింది. కానీ టెక్నికల్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవటంతో డిసెంబర్ కి వాయిదా వేసి 22వ తారీకు రిలీజ్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే “RRR” లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో “గేమ్ ఛేంజర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా. దీంతో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మాత దిల్ రాజు సినిమాని నిర్మిస్తున్నారు.

Dil Raju is thinking of releasing Game Changer in two parts like Salaar movie

ఇదిలా ఉంటే “సలార్” సినిమా మాదిరిగానే “గేమ్ ఛేంజర్” రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావించినట్లు టాక్. పైగా ఈ సినిమా చిత్రీకరణ సమయం.. చాలా ఎక్కువ కావటంతో రెండు భాగాలుగా చిత్రీకరించాలని కథలో మార్పులు చేసేలా శంకర్ తో మంతనాలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. శంకర్ కూడా కథలో మార్పులు చేసినట్లు రెండు భాగాలుగా వచ్చేలా.. సినిమా చిత్రీకరిస్తున్నట్లు టాక్. ఏడది డిసెంబర్ 26 నుంచి 30 వరకు షెడ్యూల్ తర్వాత జనవరి నుంచి ఏకధాటిగా ఫిబ్రవరి వరకు లాంగ్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుందట. వచ్చే ఏడాది సమ్మర్ లో “”గేమ్ ఛేంజర్” విడుదల చేయబోతున్నట్లు టాక్. రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కీయరా అద్వానీ నటిస్తోంది.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella