NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Kalki 2898 AD: “ఆదిపురుష్” లాగా ఉండదు… “కల్కి 2898 AD” మూవీ ఎడిటర్ కీలక వ్యాఖ్యలు..!!

Kalki 2898 AD: ప్రభాస్ ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్నాడు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత “సలార్” సినిమా విజయం సాధించడంతో… ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. 2018లో “బాహుబలి 2” తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ఆ తర్వాత మూడు సినిమాలు చేసి అట్టర్ ఫ్లాప్ అందుకోవటం జరిగింది. కెరియర్ పరంగా డౌన్ ఫాల్ ఉన్న సమయంలో.. “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” చేసి హిట్ అందుకోవటం జరిగింది. ఈ సినిమా విజయంతో ఫుల్ ఆనందంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ నెక్స్ట్ “కల్కి 2898 AD” సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరో పాత్రలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ స్టోరీలో నటిస్తున్నారు.

VFX Graphics is Not Like Adipurush Kalki Movie Editor Key Comments

ఈ సినిమాలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో లెజెండ్ నటీనటులు అమితాబ్ మరియు కమలహాసన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా దిశాపటాన్ని కీలకపాత్ర పోషిస్తూ ఉంది. ఈ సినిమాకి హాలీవుడ్ టెక్నాలజీ వాడుతున్నారు. అంతేకాదు హాలీవుడ్ లో చిత్రీకరించే కెమెరాలను ఈ సినిమాకి కూడా ఉపయోగించడం జరిగింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ సినిమాలో లేని గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ కల్కి సినిమాలో ఉంటాయని మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకి ఎడిటర్ గా పనిచేసే కోటగిరి వెంకటేశ్వరరావు VFX గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. “కల్కి 2898 AD” సినిమాలో VFX అదిరిపోతుందని ఇంస్టాగ్రామ్ లో చిట్ చాట్ లో అభిమానులకు తెలియజేశారు.

VFX Graphics is Not Like Adipurush Kalki Movie Editor Key Comments

సోషల్ మీడియాలో నేటిజన్స్ ప్రశ్నలు అడుగుతూ..”కల్కి 2898 AD” సినిమా గురించి మాట్లాడుతూ గ్రాఫిక్స్ గురించి ప్రశ్న వేయగా అవతార్, అవెంజర్స్ సినిమాని VFX నీ పరిశోధించడానికి 10 సంవత్సరాలు సమయం పట్టింది. దీని ఫలితాన్ని కల్కిలో మీరు చూస్తారు. ఇది మీ “ఆదిపురుష్” కాదు..అని సమాధానం ఇవ్వడం జరిగిందట. ప్రభాస్ కెరియర్ లో అతి చెత్త సినిమాగా “ఆదిపురుష్” నిలిచింది. గ్రాఫిక్స్ వర్క్ అయితే మరీ దారుణం. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తీసిన “ఆదిపురుష్”..అట్టర్ ప్లాప్ అయ్యింది. ప్రభాస్ అభిమానులను ఎంతో నిరుత్సాహ పరిచింది. దీంతో “ఆదిపురుష్” సినిమా గ్రాఫిక్స్ మాదిరిగా కల్కి ఉండదని ఎడిటర్ చెప్పటంతో… ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella