NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Samyuktha Menan: ఆరెంజ్ కలర్ డ్రెస్ లో అందాల విందు చేస్తున్న సంయుక్త మీనన్.. ఫొటోస్ వైరల్..!

Samyuktha Menan: 1995 సెప్టెంబర్ 11న కేరళ రాష్ట్రంలో ఉన్న పాలక్కాడ్ అనే సిటీలో జన్మించింది సంయుక్త మీనన్. 2022 ఫిబ్రవరిలో వచ్చిన భీమ్లా నాయక్ మూవీతో సంయుక్త మీనన్ పేరు ఒక్కసారిగా టాలీవుడ్ లో మారు మోగింది. అప్పటివరకు ఈమె ఎవరో కూడా పెద్దగా ఎవ్వరికీ తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ హీరోగా రానా దగ్గుపాటి విలన్ గా నటించిన ఈ మూవీలో రానాకి వైఫ్ పాత్రలో పోషించి ప్రతి ఒక్కరిని మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. భీమ్లా నాయక్ వచ్చిన ఆరు నెలల తరువాత బింబిసారా మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది సంయుక్త. ఇక బింబిసారా వచ్చినా మరో 6 నెలలకి సార్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి మరోసారి సూపర్ హిట్ విజయం అందుకుంది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ మీనాక్షి మేడమ్ పాత్ర పోషించి ప్రతి ఒక్కరి మనసులోనూ చెరగని ముద్ర వేసుకుంది. సంయుక్త తన స్కూలింగ్ ని చిన్మయి విద్యాలయ స్కూల్లో కంప్లీట్ చేసింది. ఇక అదే స్కూల్లో ఇంటర్ ని కూడా కంప్లీట్ చేసింది ఈ భామ.

Samyuktha Menan  latest photoshoot updates
Samyuktha Menan latest photoshoot updates

ఇక ఇంటర్ అవ్వంగానే మెడికల్ ఎంట్రన్స్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఫేస్బుక్లో కొన్ని ఫొటోస్ ని అప్లోడ్ చేసింది. ఆ ఫొటోస్ ఒక యాడ్ ఏజెన్సీ వారు చూసి ఆమెని పిలిపించారు. ఆమెతో ఫోటోషూట్ చేసి కొన్ని యాడ్స్ చేసేలాగా ఒప్పందం చేసుకున్నారు. ఆ యాడ్ ఫోటో చూసిన డైరెక్టర్ అనీషా ఉపాసన్ అదే సమయంలో ఓ సినిమా ప్లాన్ చేశాడు. ఆ సినిమాలో హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో సంయుక్త అయితే బాగుంటుందని నెంబర్ కోసం ప్రయత్నించాడు. ఇక అలా వారి అమ్మ గారి నెంబరు కనుక్కుని ఇద్దరినీ ఆఫీస్ కి పిలిపించి సంయుక్త తో ఫోటోషూట్ చేశారు. ఫోటోషూట్ అనంతరం డైలాగ్ టెస్ట్, కాస్ట్యూమ్ టెస్ట్ కూడా చేశాక డైరెక్టర్ కి సంయుక్త బాగా నచ్చింది. అలా మొట్టమొదటిసారి ఓ అవకాశం కొట్టేసింది సంయుక్త. ఆ సినిమా పేరు పాప్కాన్. ఇక ఆ మూవీ అనంతరం మరో రెండు యాడ్స్ లో కూడా నటించింది సంయుక్త.

Samyuktha Menan  latest photoshoot updates
Samyuktha Menan latest photoshoot updates

కానీ ఇలా చేయడం వల్ల తన స్టడీ దెబ్బతింటుందని సినిమాల్లో మరియు యాడ్స్ లో కూడా నటించనని ఆమె పూర్తిగా చదువుపైనే దృష్టి పెట్టింది. ఇక మెడికల్ ఎంట్రన్స్ లో సీటు రాకపోవడంతో సాధారణ డిగ్రీలో చేరింది సంయుక్త. అయితే కొన్నాళ్ల పోయాక సినిమాల్లో నటించాలి అనే ఆశ పుట్టింది. దాంతో మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టి ప్రస్తుతం ఈ స్థాయికి ఎదిగింది. అలా అనంతరం కేరళలో అనేక సినిమాలు చేసి ప్రతి ఒక్కరిని మైమరిపించిన ఈ ముద్దుగుమ్మ బీమ్లా నాయక్ లో రానా దగ్గుపాటికి వైఫ్ క్యారెక్టర్ లో నటించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది. అప్పటివరకు సంయుక్త అంటే తెలుగు ప్రేక్షకులకి అంతగా టచ్ లేదు. కానీ ఒక్కసారిగా ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.

Samyuktha Menan  latest photoshoot updates
Samyuktha Menan latest photoshoot updates

ఇక మొదటి సినిమా లో సైడ్ రోల్ పోషించినప్పటికీ అనంతరం స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుని మెయిన్ లీడ్ రోల్స్ లో నటించింది. ధనుష్, సాయి దుర్గ తేజ్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ. విరూపాక్ష వంటి సినిమాల్లో నటించి ఎనలేని ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి అవకాశాలు తగ్గాయి. శ్రీ లీలా మరియు మృణాల్ ఠాకూర్ వంటి వారు మన తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈమెకి కొద్దిగా అవకాశాలు లో అయ్యాయి. ఈ క్రమంలోనే తన అంద చందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపించాలని ప్రయత్నిస్తుంది సంయుక్త. తాజాగా ఆరెంజ్ కలర్ డ్రెస్ ధరించి అందాల విందు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఏ మాటకి ఆ మాట కేక లాగా ఉన్నారు .. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella