NewsOrbit
Entertainment News సినిమా

భారీగా `థ్యాంక్యూ` బిజినెజ్‌.. హిట్ కొట్టాలంటే చైతు టార్గెట్ ఎంత‌?

`ల‌వ్ స్టోరీ`, `బంగార్రాజు` వంటి హిట్స్ త‌ర్వాత యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య నుండి వ‌స్తోన్న తాజా చిత్రం `థ్యాంక్యూ`. రాశీఖన్నా, మాళవిక నాయర్‌, అవికా గోర్ ఇందులో హీరోయిన్లుగా న‌టించారు. విక్ర‌మ్ కె కుమార్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్స్ దిల్‌ రాజు, శిరీష్ క‌లిసి నిర్మించారు.

ఫీల్ గుడ్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 22న అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్‌, పోస్ట‌ర్స్‌, సాంగ్స్‌, ట్రైల‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేయ‌గా.. ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో మేక‌ర్స్ మ‌రింత హైప్ క్రియేట్ చేశారు. ఇక అందుకు త‌గ్గ‌ట్లుగానే ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ బిజినెస్ చేసింది.

ప్ర‌ముఖ ఓటీటీకి చైతు `థ్యాంక్యూ`.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రానికి.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 24 కోట్ల మేర బిజినెస్ జ‌రిగింది. దీంతో చైతు హ్యాట్రిక్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకోవాలంటే చైతు బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 25 కోట్ల రేంజ్‌లో వ‌సూళ్ల‌ను సాధించాల్సి ఉంటుంది. మ‌రి ఈ టార్గెట్‌ను చైతు అందుకుంటాడో..లేదో.. చూడాలి. ఇక `థ్యాంక్యూ` టోట‌ల్‌ బిజినెజ్ లెక్క‌ల‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం – 8 కోట్లు
సీడెడ్ – 2.50 కోట్లు
ఆంధ్రా – 9.50 కోట్లు
———————–
ఏపీ+తెలంగాణ‌=కోట్లు
———————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 1.5 కోట్లు
ఓవ‌ర్సీస్ – 2.50 కోట్లు
———————————-
వ‌ర‌ల్డ్ వైడ్ బిజినెస్‌=24కోట్లు(బ్రేక్ ఈవెన్ – 25కోట్లు)
———————————-

author avatar
kavya N

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri