NewsOrbit
Featured

బంపర్ స్కీమ్ !రోజుకు ఏడు రూపాయలు! ఏకంగా అరవై వేలు!!

అసంఘటిత రంగ కార్మికులకు అద్భుతమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.వారికి ఆర్థికపరమైన భద్రత కల్పించడానికి కేంద్రం ఈ పథకాన్ని రూపొందించింది. అదే అటల్ పెన్షన్ యోజన స్కీమ్.

ఈ పథకం కింద కేవలం రోజుకు ఏడు రూపాయలు ఆదా చేస్తే నెలకు ఐదు వేల రూపాయల పింఛను లభిస్తుంది.అంటే సంవత్సరానికి అరవై వేల రూపాయలన్నమాట.కేంద్ర ప్రభుత్వం తాజాగా అటల్ పెన్షన్ యోజన స్కీమ్ రూల్స్‌ను మార్చింది. ఇంకా నిబంధనలను సరళతరం చేసింది బ్యాంక్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు.18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్న వారు ఈ పథకంలో చేరొచ్చు. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని వారు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరాలి. నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందొచ్చు.మనము ఆదా చేసే మొత్తాన్ని బట్టి పింఛను మొత్తం ఇవ్వడం జరుగుతుంది.అయితే ఇంతకు ముందులాగ ఆదా చేసే మొత్తాన్ని పెంచుకోవడం తగ్గించుకోవడం వంటివి ఇకపై కుదరవు .చేరేటప్పుడే ఎంత పింఛను కావాలో నిర్ణయించుకుని ఆ మేరకు ఆదా చేసుకోవాల్సి ఉంటుంది.ఖాతాదారుడు గనక మరణిస్తే జీవిత జీవిత భాగస్వామికి ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.పూర్తి పూర్తి వివరాల కోసం ఏ జాతీయ బ్యాంకు పైన వెళ్తే సరిపోతుంది.ఇది చాలా మంచి పథకమని ఆర్థిక నిపుణులు సైతం ప్రశంసిస్తున్నారు.



Related posts

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Mehraan Pirzada New Series: సుల్తాన్ అఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ పిర్జాదా సీన్స్ తమన్నా లస్ట్ స్టోరీస్ ని మించిపోయిందిగా!

sekhar

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu

August 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఆగస్టు 28 నిజ శ్రావణమాసం రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగం పొందే మార్గం ఏది?

siddhu

Valentine’s Day 2023: మీ భాగస్వామితో వాలెంటైన్ డే జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఈ రొమాంటిక్ ప్లేసులపై ఓ లుక్కేయండి!

Raamanjaneya

శీతాకాలంలో వెకేషన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఇండియాలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశాలు.. వాటి వివరాలు!

Raamanjaneya

Niranthara Ranga Utsava: నేటి నుంచి థియేటర్ ఫెస్టివల్ ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో నాటక ప్రదర్శన!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

Karthika Deepam: ప్రేమ పేరుతో మళ్ళీ జ్వాలకు అన్యాయం చేసిన హిమ.. బాధలో జ్వల..ప్రేమ మైకంలో హిమ., నిరూపమ్ లు..!!

Deepak Rajula

Karthika Deepam: ముక్కలయిన ప్రేమ్ మనసు… నిరూపమ్, హిమల పెళ్లి విషయంలో తగ్గేదేలే అంటున్న తల్లి కూతుళ్లు..!!

Deepak Rajula

Karthika Deepam: స్వప్న ఇగోను రెచ్చగొట్టిన జ్వల… తింగరే హిమ అని తెలుసుకోనున్న జ్వల..!

Deepak Rajula

Megastar Chiranjeevi: మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఎనర్జీ టానిక్ లా పనిచేస్తున్న ఓ అజ్ఞాత అభిమాని లేఖ!నెట్టింట ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్!

Yandamuri

karthika Deepam: హిమను పెళ్లి చేసుకున్న నిరూపమ్…. షాక్ లో స్వప్న, జ్వలలు..!

Deepak Rajula