NewsOrbit
హెల్త్

Current Bill: కరెంట్ బిల్ ఎక్కువగా రావడానికి కారణాలు ఇవే?? (పార్ట్ -1)

Current Bill: గత కొంత కాలం గా ఎవరి నోటి వెంట విన్న  కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి అన్న మాటే వినిపిస్తుంది. మనం కరెంటు వాడకం లో కొన్ని టెక్నిక్స్ వాడకుండా నిర్లక్ష్యం చేయడం వలన  కరెంట్ బిల్లులు  చుసిన మనకు షాక్ తగులుతుంది.
కరెంట్ బిల్ తగ్గించుకోవడం కోసం వాడవలసిన  టెక్నిక్స్  గురించి తెలుసుకుందాం.

ఈ రోజుల్లో అవసరాల కోసం మనం ఇంట్లో  అన్ని కరెంట్ వస్తువులు వాడుతూ పని త్వరగా ముగించుకుంటున్నాం.  అయితే వీటిని  సరైన పద్ధతిలో వాడితే మాత్రం  కరెంట్ బిల్లులను  తగ్గించుకోవచ్చు.చాలామంది ఏసీని వాడటం లో చేసే ప్రధానమైన తప్పు ఏమిటంటే    గది త్వరగా  చల్లబడాలనే ఉద్దేశ్యం తో  ఏసీ 18 డిగ్రీల టెంపరేచర్  పెట్టుకుంటారు.కానీ అలా చేయటం కన్నా   టెంపరేచర్ నే  24 – 26 మధ్య ఉండేలా చూసుకుంటే   కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు .రూమ్ త్వరగా చల్లబడాలి అంటే మాత్రం ఫ్యాన్ తో పాటు,లైట్స్ ను   ఆఫ్  చేసి  అప్పుడు ఏసీని వేసుకుంటే, రూమ్ చాలా త్వరగా చల్లబడుతుంది.ఏసీని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. దుమ్ము, ధూళి ఉండటం వలన  ఏసీ పనిచేసే శక్తి  తగ్గుతుంది.ఇంకా చెప్పాలి అంటే ఏసీ ని కొనుక్కునే టప్పుడు, ఎక్కువ స్టార్స్ ఉన్న ఏసీ కొనుక్కుంటే కరెంట్ తక్కువ   ఖర్చవుతుంది. ఒకే స్టార్ ఉన్న ఏసీ  వాడితే మాత్రం కరెంట్ ఎక్కువ అవుతుంది. అందుకే 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ  తీసుకోవటం మంచిది.

వేడి నీళ్లు కోసం వాడే    గీజర్ ను ఒక్కొక్కరు ఒక్కో సారి ఆన్ చేసుకుని స్నానాలకు వెళ్లడం కన్నా,   కుటుంబ సభ్యులంతా ఒకరి తర్వాత ఒకరు స్నానాలు పూర్తి చేసుకుని వచ్చేలా    అలవాటు చేసుకోవాలి. 50– 60 డిగ్రీల సెంటీ గ్రేడ్‌   సెట్ చేసుకోవాలి.
ఒకవేళ మీకు రెండు స్నానాల గదులు ఉంటే ఆ రెండింటికి కలిపి ఒకే గీజర్ నీటిని వాడుకునే విధంగా పైపులు  సెట్ చేయించుకోవాలి

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri