NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Fever Cold: పిల్లల జ్వరం, జలుబు, దగ్గు, కఫాన్ని తగ్గించే చక్కటి చిట్కా..!!

Fever Cold: అసలే వర్షాకాలం.. అనేక వ్యాధులకు నిలయం.. వానాకాలం వస్తూ వస్తూనే అనేక రకాల వ్యాధులను మూటగట్టుకుని వస్తుంది.. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గితే వెంటనే ఇన్ఫెక్షన్ల బారిన పడతారు.. ఈ సీజన్ లో దగ్గు, జలుబు, జ్వరం ఎక్కువగా వస్తూ ఉంటాయి.. పిల్లలకు దగ్గు, జలుబు, జ్వరం, కఫం వస్తే ఓ పట్టాన తగ్గవు.. ఇందుకోసం హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఇంట్లోనే ఉండే వాటితో తగ్గించుకోవచ్చు.. జ్వరం, దగ్గు, జలుబు, కఫం కి చెక్ పెట్టే ఇంటి చిట్కా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Excellent Home Remedies for Children Fever Cold and cough
Excellent Home Remedies for Children Fever Cold and cough

Fever Cold: జ్వరం, దగ్గు, జలుబు, కఫం కి చెక్ పెట్టే ఇంటి చిట్కా..!!

కావాల్సినపదార్థాలు :

తిప్పతీగ ఆకు – 1, తమలపాకు ఆకు – 1, వాముఆకు – 1, తులసి ఆకు – 20, తేనె, బెల్లం – ఒక స్పూన్.

తిప్పతీగ, తమలపాకు, వాము, తులసి ఆకులను శుభ్రంగా కడగాలి. వీటిని మిక్సీ పట్టి రసం తీయాలి. ఇలా తీసుకున్న రసంలో ఒక స్పూన్ బెల్లం లేదా తేనెను కలపాలి. దీనిని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా పిల్లలకు తాగించాలి. ఒకటి నుంచి ఐదు నెలల లోపు పిల్లలకు ఒక స్పూన్ తాగించాలి అదే ఎనిమిది నుంచి పది నెలల లోపు పిల్లలకు ఒకటిన్నర స్పూన్ మోతాదులో తీసుకోవాలి. సంవత్సరం పిల్లలకు రెండు స్పూన్లు పట్టాలి. మూడు సంవత్సరం లోపు పిల్లలకు 3 స్పూన్స్ పట్టాలి. ఇలా రోజుకు మూడు పూటలా దీన్ని తాగించడం వలన త్వరగా జలుబు, దగ్గు, జ్వరం తగ్గుతుంది.

Excellent Home Remedies for Children Fever Cold and cough
Excellent Home Remedies for Children Fever Cold and cough

వీటిలో చాలా ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. శరీరం లోకి ఎటువంటి వైరస్లు రాకుండా కాపాడుతుంది . ఈ సీజన్లో వచ్చే అనేక ఫ్లూ నుంచి రక్షిస్తుంది. తిప్పతీగ, తులసి లో ఎన్ని ఆయుర్వేద ఔషధ గుణాలు దాగి ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటిని అనేక ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. తమలపాకులు ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా తమలపాకు నమిలి తింటే దగ్గు జలుబు కఫం త్వరగా తగ్గుతుంది. వీటి వలన వచ్చిన జ్వరం ను కూడా తగ్గిస్తుంది. ఇటువంటి ఔషధ గుణాలు ఉన్న తిప్పతీగ, తమలపాకు, వాము, తులసి తో తయారు చేసుకున్న రసాన్ని తీసుకోవడం వలన జలుబు, దగ్గు, జ్వరం ను తగ్గిస్తుంది. కఫం నుండి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju