NewsOrbit
హెల్త్

Health: మన శరీరంలో ఇంత విషం ఉంటుందా ?? ఆ విష పదార్థాలు ఇలా బయటకు పంపండి ??

Health: మన శరీరంలో  ఏర్పడే   ఆరోగ్య   సమస్య లను  తగ్గించుకోవడానికి  కొన్ని రకాల  డిటాక్సిన్ ఆహార పదార్థాలను  తినాలి. డిటాక్సిన్ పదార్థాలు   మన శరీరంలో ఉన్న టాక్సిన్ లకు    బయటకు  పంపడానికి ఉపయోగపడతాయి.   ఈ డీటాక్స్ ఆహార పదార్థాలు తినడం  వలన  బరువు  తగ్గడం తో పాటు  మన శరీరంలో అన్ని అవయవాలు  వాటి పనితీరును మెరుగు పరుస్తాయి. దీనితో అనారోగ్యాల బారిన పడకుండా ఎప్పుడు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండొచ్చు. మన శరీరంలో ఉండే  విషపూరితమైన టాక్సిన్లను బయటకు పంపడానికి  ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో   తెలుసుకుందాం…

ప్రతి రోజు క్రమం తప్పకుండా పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వలన    మన శరీరంలో  ఉండే విషపదార్థాలు బయటకు  పంపబడతాయి.   మీకున్న అవకాశాన్ని బట్టి  దీనిలో    కొంచెం అల్లం తురుము కూడా వేసుకుని  తాగితే మంచి ఫలితం ఉంటుంది.కాఫీ ,టీ  లకు బదులు ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ     తాగడం వల్ల జీర్ణక్రియ చురుకుగా ఉండటం తో పాటు   అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి .ఈ ప్రాసెస్డ్ జ్యూస్ లు  తాగడం కన్నా తాజా పండ్లను తింటే  ద్వారా మన శరీరానికి అవసరం అయ్యే పీచు పదార్థాలు పొందవచ్చు. మన శరీరానికి తగినంత  నీరు  అందటం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు మూత్రంలో   లేదా చెమట వలన  బయటకు పోతాయి.  నీటిని ఎక్కువగా తీసుకోవడం వలన  మన శరీరంలో జరిగే జీవక్రియలు బాగా పనిచేస్తాయి.   రోజుకు కనీసం ఏడు  నుంచి పది గ్లాసుల నీటిని  తాగితే  మన శరీరంలో ఉండిపోయిన విషపదార్థాలు బయటకు వచ్చేస్తాయి.

పడుకునే ముందు ఒక కప్పు దాల్చిన చెక్క టీ తో  రోజు  పూర్తి చేయాలి. దాల్చిన చెక్క టీ లోకి  కొంచెం  తేనె వేసుకొని   తాగితే   శరీరం నుంచి టాక్సిన్లను విడుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది పెరుగు లో   ఉండే  లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఎక్కువగా  లాక్టిక్ ఆమ్లం విడుదల చేయడం  వల్ల మన శరీరంలో  ఉండే హానికర బ్యాక్టీరియాలను, విషపదార్థాలను బయటకు పంపడం లో  పెరుగు  కీలకంగా పనిచేస్తుంది.ప్రతిరోజు  తీసుకునే ఆహారం లో   వెల్లుల్లి తీసుకోవడం వల్ల మన రక్తం తో పాటు ప్రేగులలో  ఉండే  హానికర బ్యాక్టీరియా   బయటకు  పంపబడతాయి.

వెల్లుల్లిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు  శరీరంలో క్యాన్సర్  కారకాలను   అంతం చేస్తాయి. బీట్ రూట్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే  ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి మన శరీరానికి కావలసినంత పోషక పదార్థాలు రోగ నిరోధక శక్తిని  పెంచడం తో పాటు   మన శరీరంలో ఉన్న  విషపదార్థాలను  బయటకు పంపడం  లో బాగా పనిచేస్తుంది. మన శరీరంలో ఉన్న  చెడు కొవ్వును  ను కూడా  కరిగించే  డిటాక్స్ ఆహార పదార్థాలలో బీట్ రూట్  ది ప్రత్యేకమైన స్థానం.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri