NewsOrbit
సినిమా

Allu Arjun: కూతురు అర్హతో పోటీపడుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..!!

Allu Arjun: ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూ తమ ఫాలోవర్స్ నీ… అభిమానులను అలరిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు గురించి లేదా ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి… ఇంకా బయట మాట వచ్చే వార్తలకు సంబంధించి.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ నీ ఉపయోగిస్తూ క్లారిటీ ఇస్తూ ఉంటారు. విజయ్ అలా ఉంటే కరోనా ఎంట్రీ ప్రపంచంలోకి వచ్చిన తరువాత.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాకు దూరంగా ఉండే చాలామంది స్టార్ హీరోలు.. ఇప్పుడు యాక్టివ్ గా ఉంటున్నారు.

Allu Arjun: Allu Arjun enjoying free time .. Bunny running race with merit  .. Video goes viral on social media .. | Allu arjun playing running race  with her daughter arha in

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇంకా చాలా మంది హీరోలు అందుబాటులో ఉంటున్నారు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ బన్నీ తాజాగా రన్నింగ్ రేస్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాడు. కూతురు అల్లు అర్హ తో… బన్నీ రన్నింగ్ రేస్ చేస్తూ…పోస్ట్ చేసినా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్హ బన్నీతో చాలా స్పీడ్ గా పరిగెడుతూ.. వీడియో లో గోల గోల చేసింది. బన్నీ ఈ ఒక్క వీడియో మాత్రమే కాక కూతురుతో చాలా వీడియోలు పోస్ట్ చేశాడు.

Allu Arjun's Wife Shares a Glimpse of Pushpa Star's Weekend With Daughter  Arha; Samantha Ruth Prabhu Reacts

గతంలో లాక్డౌన్ సమయంలో ఆ తర్వాత కూడా.. అర్హతో అనేక వీడియోలు చేయడం జరిగింది. తాజాగా రన్నింగ్ రేస్ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. పుష్పతో నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో…ఇమేజ్ క్రియేట్ కావటంతో తాజా వీడియో కి… రికార్డు స్థాయిలో లైకులు మరియు పేర్లు కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం బన్నీ నీ పుష్ప రెండో భాగానికి సంబంధించి షూటింగ్ లో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు. ఈ సినిమాని ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువగా అనేక భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Related posts

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N