NewsOrbit
Entertainment News సినిమా

SSMB 28: మహేష్.. త్రివిక్రమ్ సినిమాలో బన్నీ కూతురు..?

SSMB 28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండో కూడా మహేష్ లో రెండు డిఫరెంట్ కోణాలను చూపించడం జరిగింది. “అతడు”లో చాలా సైలెంట్ ఇంకా “ఖలేజా” లో కామెడీ హ్యూమర్ చూపించారు. దీంతో వస్తున్న ఈ మూడో సినిమాలో మహేష్ నీ త్రివిక్రమ్ ఏవిధంగా చూపిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది.

bunny daughter Arha Playing keyroll in Mahesh Trivikram movie
SSMB 28

అయితే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని భావించిన సమయంలో సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతోపాటు హీరోయిన్ పూజ హెగ్డే కాలికి ఫ్రాక్చర్ కావడంతో వాయిదా పడింది. ఈ సంక్రాంతి పండుగ అయిన వెంటనే సెకండ్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేసి ఏకధాటిగా జరిపి.. సినిమా కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే “SSMB 28” స్టార్ట్ చేసిన సమయంలో ఏప్రిల్ 28వ తారీకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మరి ఇప్పటికే షూటింగ్ చాలా ఆలస్యం కావడంతో అనుకున్న సమయానికి సినిమా వస్తుందా రాదా అన్నది ఆసక్తికరంగా మారింది. పరిస్థితి ఇలా ఉంటే మరో పక్క ఈ సినిమాలో ఐకాన్ స్టార్ బన్నీ కూతురు అల్లు అర్హ కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

bunny daughter Arha Playing keyroll in Mahesh Trivikram movie
SSMB 28

ఇప్పటికే అర్హ “శాకుంతలం” సినిమాలో నటిస్తూ ఉంది. అంతకుముందు తండ్రి బన్నీ “అలా వైకుంఠపురంలో” సినిమాకి సంబంధించి సాంగ్ ప్రమోషన్ లో అర్హ కనిపించింది. మంచి ఎనర్జిటిక్ గా అర్హ హడావిడి చేయడం జరిగింది. దీంతో ఇంప్రెస్ అయిన త్రివిక్రమ్… మహేష్ సినిమాలో…అర్హకి కీలక రోల్ కేటాయించినట్లు టాక్. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella