NewsOrbit
Entertainment News సినిమా

“స్టూడెంట్ నెంబర్ వన్” సినిమా ఫస్ట్ హీరో ఎవరో తెలుసా..??

ఇండియాలోనే గ్రేట్ దర్శకుడిగా ఎస్.ఎస్ రాజమౌళి పేరు మారుమోగుతుంది. దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో కూడా జక్కన్న సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. బాహుబలి, RRR లతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించిన దర్శకుడిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. అటువంటి దర్శకుడు రాజమౌళి తన కెరియర్ లో ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ వన్ అని అందరికీ తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

Do you know who is the first hero of the movie Student Number One..

ఈ సినిమా నుండి తిరుగులేని దర్శకుడిగా ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా లేని డైరెక్టర్ గా రాజమౌళి విజయవంతంగా కొనసాగిపోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో “స్టూడెంట్ నెంబర్ వన్” తెరకెరకెక్కింది. అయితే ఈ సినిమాకి సంబంధించి సరికొత్త వార్త వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్విని దత్ తెలియజేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో  ఆయన మాట్లాడుతూ మహేష్ బాబు… “రాజకుమారుడు”, బన్నీ… “గంగోత్రి”, రామ్ చరణ్…”చిరుత” ఇలా ఈ హీరోల మొదటి సినిమాలు మా బ్యానర్ లోనే తెరకెక్కయి.

Do you know who is the first hero of the movie Student Number One..

కానీ తారక్ ది స్టూడెంట్ నెంబర్ వన్ రెండో సినిమా. వాస్తవానికి ఈ సినిమా మొదటి హీరో ప్రభాస్.. ప్లాన్ చేయటం జరిగింది. అయితే ఆ సమయంలో హరికృష్ణ ఫోన్ చేయటంతో మొత్తం ప్లాన్ మారింది స్టూడెంట్ నెంబర్ వన్ తారక్ చేయడం జరిగింది. వాస్తవానికి ప్రభాస్ మొదటి సినిమా మా బ్యానర్ లోనే రావాల్సింది మిస్సయింది అన్నట్టు అశ్విని దత్ చెప్పుకొచ్చారు. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా షూటింగ్ జరుపుకుంటున్న “ప్రాజెక్ట్ కే” వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న 50వ సినిమా. నిర్మాత అశ్వినీ దత్ ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నరు.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella