NewsOrbit
Entertainment News సినిమా

బోయపాటి సినిమా కోసం రామ్ పోతినేని సరికొత్త ప్రయోగం..??

రామ్ పోతినేని ఇటీవల “వారియర్” సినిమాతో పరాజయం ఎదుర్కోవటం తెలిసిందే. లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన “వారియర్” ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో చేయబోయే ప్రాజెక్టుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం ఏకంగా కెరియర్ లో ఎన్నడూ లేని రీతిలో 11 కేజీలు పెరగడానికి రామ్ డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాలో డబల్ రోల్ లో రామ్ కనిపించనున్నారట. కథ డిమాండ్ చేయటంతో … పాత్రలో వేరియేషన్ కోసం బరువు పెరిగే విషయంపై రామ్ దృష్టి సారించినట్లు సమాచారం.

Heroines Delay RAPO's Next - Movie News

త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రామ్ కెరియర్ లోనే అత్యంత హైయెస్ట్ భారీ బడ్జెట్ చిత్రంగా బోయపాటి డిజైన్ చేయడం జరిగింది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ తో “వినయ విధేయ రామ” తెరకెక్కించి బోయపాటి దారుణమైన ప్లాప్ ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఈ సినిమా తర్వాత డైరెక్షన్ పరంగా అనేక నెగటివ్ కామెంట్ లు వచ్చాయి.

Boyapati Srinu pens a heartfelt note on completing 15 years in the TFI | Telugu Movie News - Times of India

అయితే గత ఏడాది “అఖండ” సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుని  బోయపాటి మళ్లీ ఫామ్ లోకి రావడం జరిగింది. “అఖండ” తో బాలయ్యతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవటం జరిగింది. దీంతో రామ్ పోతినేని సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్రవంతి మూవీస్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తూ ఉంది. రామ్ పాత్రని చాలా పవర్ ఫుల్ గా బోయపాటి డిజైన్ చేసినట్లు సమాచారం. రెండు పాత్రలలో కూడా చాలా విభిన్నంగా చూపించనున్నట్లు అందులో ఒకటి బాలకృష్ణ అభిమానిగా రామ్ కనిపించనున్నట్లు టాక్.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella