NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh Babu: కోవిడ్ వచ్చిన సమయంలో మహేష్ బాబు చేసిన బిగ్ హెల్ప్ ఇటీవల బయటపెట్టిన అనిల్ రావిపూడి..!!

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఎంటర్టైన్మెంట్ అందించే రీతిలో సినిమాలు ప్రస్తుత జనరేషన్ లో అందిస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈయన మొట్టమొదటి సినిమా “పటాస్” మొదలుకొని మొన్నటి “సరిలేరు నీకెవ్వరు” సినిమా వరకు అని హిట్. సినిమాలు చూసి ప్రేక్షకులు తనివితీరా నవ్వుతూ సినిమా హాల్ నుండి బయటకు రావడం జరిగింది. మంచి కామెడీ జోనర్ పంచ్ డైలాగులతో అనిల్ రావిపూడి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటాయి.

Mahesh Babu Trolling Anil Ravipudi

ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ లేకుండా అనిల్ రావిపూడి తన గ్రాఫ్ ఇండస్ట్రీలో మెయింటెన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇదిలావుంటే ఇటీవల కరోనా బారిన పడటంతో హీరో మహేష్ బాబు తనకు అందించిన బిగ్ హెల్ప్ గురించి ఇటీవల బయటపెట్టారు. మేటర్ లోకి వెళ్తే.. కరోనా వచ్చిన సమయంలో రోజుకి మహేష్ బాబు.. దాదాపు మూడు నుండి నాలుగు సార్లు ఫోన్ చేసే వారని.. ఎక్కడా కూడా కుంగిపోకుండా.. ఎంతో కాన్ఫిడెంట్ జీవితం మీద ఇచ్చేవారని.. తనదైన శైలిలో అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

Read More: Mahesh Babu: ఏర్పాట్లు చేసుకుంటున్న మహేష్ బాబు అభిమానులు..??

అటువంటి క్లిష్ట సమయంలో కృంగిపోతున్న టైములో మహేష్ గారు తన మాటలతో ఎంతగానో హెల్ప్ చేసినట్లు.. కరోనా గురించి పెద్దగా కుంగిపోకుండా తనకు అప్పట్లో ఫోన్లో మంచి ధైర్యం ఇచ్చినట్లు అనిల్ రావిపూడి ఇటీవల చెప్పుకొచ్చారు.  ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ హీరోగా త్వరలోనే ఓ సినిమా స్టార్ట్ కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ ప్రాజెక్టుతో పాటు ఈ ప్రాజెక్టు కూడా స్టార్ట్ కానున్నట్లు రెండు ఒకేసారి కంప్లీట్ చేయడానికి మహేష్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. 

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju