NewsOrbit
సినిమా

Mahesh Babu: ‘ ఆ అమ్మాయి ‘ పేరు చెబితే మహేశ్ బాబు ఫ్యాన్స్ కి రాత్రి నిద్ర కూడా పట్టనంత భయం వేస్తోంది .. అసలేమైంది ?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ హ్యాట్రిక్ విజయాలతో మంచి జోరుమీద ఉన్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకు ఎవరు వంటి వరుస బ్లాక్ బస్టర్ విజయాలు రావడంతో .. మహేష్ ఫ్యాన్స్ మొన్నటివరకు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే ఈ తరుణంలో ప్రస్తుతం “గీతా గోవిందం” డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న “సర్కారు వారి పాట” సినిమాకు సంబంధించి కొంత ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో నటిస్తున్న ఒక అమ్మాయి విషయంలో ఫాన్స్ కి రాత్రి కూడా నిద్ర పట్టనంత భయం వేస్తున్నట్టు లేటెస్ట్ టాక్. విషయంలోకి వెళితే ఆ అమ్మాయి మరెవరో కాదు హీరోయిన్ కీర్తి సురేష్.

Mahesh Babu and Keerthy Suresh look perfect in new Sarkaru Vaari Paata  still. Seen yet? - Movies News

“మహానటి” సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్.. తెలుగులో పెద్ద హీరోలతో నటించిన సినిమాలు చాలా వరకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తో నటించిన “అజ్ఞాతవాసి” సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలుసు. ఈ సినిమా తరువాత సౌత్ ఇండియాలో అనేక సినిమాలు మరియు ఓటిటిలో  కీర్తినటించిన సినిమాలు కూడా వరుసగా పరాజయాలు పాలు కావడంతో … కీర్తి సురేష్ గురించి మహేష్  ఫ్యాన్స్ ఇప్పుడు భయపడుతున్నారట.

Mahesh Babu treats fans with Sarkaru Vaari Paata teaser on 46th birthday,  Keerthy Suresh looks beautiful | Regional-cinema News – India TV

తాజాగా నటించిన “గుడ్ లక్ సఖి” సినిమా కూడా నెగిటివ్ టాక్ సంపాదించడంతో… “సర్కారు వారి పాట” సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందని.. అభిమానులు ఆందోళన చెందుతున్నారట. మరోపక్క మహేష్ సినిమా మరో పోకిరి మాదిరిగా ఉంటుందని తెలపడంతో.. అభిమానులు సినిమా రిజల్ట్ విషయంలో తెగ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. లేడీ ఓరియెంటెడ్ తరహాలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర దారులుగా చేసిన “గుడ్ లక్ సఖి” అట్టర్ ఫ్లాప్ అవడంతో.. మహేష్ ఫ్యాన్స్ “సర్కార్ వారి పాట” సినిమా పరిస్థితి ఏంటో అనే డిస్కషన్లు సోషల్ మీడియాలో గట్టిగా చేసుకుంటున్నారు.

Related posts

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N