NewsOrbit
సినిమా

SSMB28: మహేష్ సినిమాలో నెగిటివ్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్..!? త్రివిక్రమ్ పక్క ప్లానింగ్..!!

SSMB28: Senior Bollywood heroin for Mahesh Negative Role

SSMB28: త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది అనే విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానేర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 31 న ఈ సినిమా షూటింగ్ ని లాంఛనంగా ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. తండ్రి పుట్టినరోజున తన సినిమాకు సంబంధించి ఏదో ఒక యాక్టీవిటీ ఉండాలనేది మహేష్ కి నమ్మకం.. అందుకే ఈ ఏడాది ఈ సినిమా ఓపెనింగ్ ప్లాన్ చేశారు. కరోనా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ తక్కువ మంది అథితులతో ఈ ప్రారంభ కార్యక్రమం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించి ఏ క్రేజీ అప్డేట్ బయటకు వస్తుంది..

SSMB28: Senior Bollywood heroin for Mahesh Negative Role
SSMB28: Senior Bollywood heroin for Mahesh Negative Role

SSMB28:  నెగిటివ్ పాత్రకి బాలీవుడ్ నటి..!?

ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే అనుకుంటున్నారు. కానీ త్రివిక్రమ్ సినిమాల్లో ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది, అందులో సీనియర్ మాజీ హీరోయిన్లు వస్తుంటారన్న విషయం తెలిసిందే. నదియా (అత్తారింటికి దారేది).., టబు (అల వైకుంఠపురంలో).. స్నేహ (సన్నాఫ్ సత్యమూర్తి).., ఖుష్బూ (అజ్ఞాతవాసి).. ఇలా చాల మందినే దించారు. ఇక ఈ మహేష్ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టిని సంప్రదిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబుతో పొసగని ఓ నెగిటివ్ పాత్ర కోసం ఆమెను అనుకుంటున్నారట. చేపకల్ల సుందరిగా శిల్పాశెట్టి తెలుగులో సుపరిచితమే. సాహసవీరుడు సాగరకన్య, ఆజాద్ వంటి హిట్ సినిమాల్లో నటించారు. ఈమె చాల కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ యోగా ద్వారా సోషల్ మీడియాలో దగ్గరగా ఉంటున్నారు. ఈ సినిమాలో ఆమె నటిస్తే క్రేజీ కాంబో అవుతుంది..! ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో “సర్కారువారి పాట” లో నటిస్తున్నారు. ఆ చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

Related posts

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar