NewsOrbit
న్యూస్ సినిమా

Vakeel Saab: మళ్లీ హీరో ని రిపీట్ చేస్తున్న “వకీల్ సాబ్” డైరెక్టర్..!!

Vakeel Saab: ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని “వకీల్ సాబ్” సినిమాలో లాయర్ పాత్రలో అద్భుతంగా చూపించి మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్. దాదాపు మూడు సంవత్సరాలు గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఏ విధంగా చూడాలి అని అనుకున్నారో ఆ రీతిలో సిల్వర్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. బాలీవుడ్ “పింక్” సినిమా ఆడవాళ్లకు సంబంధించిన సినిమా కావడంతో.. తెలుగులో రీమేక్ కి  పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా.. ఇటువంటిది ఎందుకు సెలక్ట్ చేసుకున్నారు అని అప్పట్లో అభిమానులు కొంత నిరుత్సాహం చెందారు.

Nani to team up with Vakeel Saab director? | Telugu Cinema

కానీ సినిమా లో సబ్జెక్ట్ చెబుతూనే మరోపక్క పవన్ లో ఉన్న హీరోయిజం ఎలివేషన్ తారస్థాయిలో చూపించడంతో “వకీల్ సాబ్” సూపర్ డూపర్ హిట్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ మెగా కాంపౌండ్ కి చెందిన మరో మెగా హీరోతో సినిమా చేస్తున్నట్లు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని గతంలో మిడిల్ క్లాస్ అబ్బాయి అనిల్ నాచురల్ స్టార్ నాని తో సినిమా చేయడంతో మరోసారి అతనితో సినిమా చేయడానికి వేణు శ్రీరామ్ డిసైడ్ అయ్యారట.

Read More: Vakeel Saab: సామాన్యుడికి తంటా తెచ్చి పెట్టిన వకీల్ సాబ్ మేటర్ ఏంటంటే ?

ఇటీవలే నానికి సినిమా స్టోరీ కూడా చెప్పినట్లు ఆయన కూడా ఓకే అయినట్లు .. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. ఎమ్.సి.ఏ సినిమా అప్పట్లో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్నట్లు సమాచారం.

Related posts

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu