NewsOrbit

Tag : ex mp jc diwakar reddy

టాప్ స్టోరీస్

మాజీ ఎంపి ‘జెసి’కి మరో షాక్

sharma somaraju
అమరావతి: టిడిపి నేత, మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డికి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. జెసికి చెందిన త్రిషూల్ సిమెంట్ కంపెనీకి గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన లీజులను రద్దు చేసింది....
టాప్ స్టోరీస్

పోలీస్ నిర్బంధంలో జెసి: పిఎస్ వద్ద ఉద్రిక్తత

sharma somaraju
అనంతపురం: టిడిపి నేత, మాజీ ఎంపి జెసి దివాకరరెడ్డిని  అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు నిర్బందించారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై జెసిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. పోలీస్...
రాజ‌కీయాలు

బిజెపి వెనుక చంద్రబాబు:జెసి

sharma somaraju
కడప: చంద్రబాబు ఆలోచనలపై రాష్ట్రంలో బిజెపి పరిస్థితి ఆధారపడి ఉందని టిడిపి మాజీ ఎంపి జెసి దివాకరరెడ్డి అన్నారు. శనివారం కడప జిల్లాలో పర్యటించిన ఆయన మీడియా ఎదుట మరో సారి సంచలన వ్యాఖ్యలు...
రాజ‌కీయాలు

‘జగన్ పాలనకు జెసి కితాబు!’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి నూరు రోజుల పరిపాలన తీరును మాజీ మంత్రి, టిడిపి నేత జెసి దివాకర రెడ్డి ప్రశంసించారు. శుక్రవారం అయన మీడియా ముందు జగన్ ప్రభుత్వం తీసుకొంటున్న పలు...
టాప్ స్టోరీస్

బిజెపి వైపు జెసి చూపు!?

sharma somaraju
అమరావతి: అనంతపురం జిల్లా సీనియర్ నేత, మాజీ ఎంపి జెసి.దివాకర్‌రెడ్డి త్వరలో బిజెపి కండువా కప్పుకునేందుకు సన్నద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తండ్రీకొడుకులు దివాకర్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జెసి...
న్యూస్

పార్టీ మారము – రాజకీయాల్లోనే ఉంటాం  

sharma somaraju
అనంతపురం: తామకు పార్టీ మారే ఆలోచన లేదని మాజీ ఎంపి జెసి దివాకరరెడ్డి సోదరుడు, తాడిపత్రి టిడిపి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఒక న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ...
టాప్ స్టోరీస్

బిజెపి ఆపరేషన్ ఆకర్ష్

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో సీనియర్ నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించడం ప్రారంభించింది. తాజాగా మాజీ ఎంపి జెసి దివాకరరెడ్డి బిజెపి నుండి తమకు...
రాజ‌కీయాలు

రాజకీయాలకు గుడ్‌బై

sharma somaraju
  అమరావతి:ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పాలయిన నేపథ్యంలో అనంతపురం జిల్లా సీనియర్ నేత జెసి దివాకరరెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సోమవారం ఒక న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో...