NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Guppedantha Manasu: ఆ హీరోయిన్ కి గ్యాలం వేస్తున్న ” గుప్పెడంత మనసు ” ఫేమ్ శైలేంద్ర..!

Guppedantha Manasu: ప్రస్తుతం స్టార్ మా చానల్లో మంచి టిఆర్పి రేటింగ్ తో కొనసాగుతున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ కూడా ఒకటి. అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంటూ కొనసాగుతున్న ఈ సీరియల్ టాప్ టిఆర్పి రేటింగ్ తో సాగుతుంది. ఇక ఈ సీరియల్లో నటిస్తున్న శైలేంద్ర కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. తన నటన ఫిజిక్ తో ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాడు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సైతం సంపాదించుకున్నాడు. ఈయన అసలు పేరు సురేష్ బాబు.

Guppedantha Manasu serial march 30th 2024 actress updatees
Guppedantha Manasu serial march 30th 2024 actress updatees

డిసెంబర్ 15న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జన్మించారు. ఇక ఇతను మన తెలుగు అబ్బాయి. ఇక చదువు విషయానికి వస్తే.. సురేష్ తన చదువుని అంత గుంటూరులోనే కంప్లీట్ చేశాడు. ఇక చిన్నప్పటి నుంచే సురేష్ కి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో స్కూల్ మరియు కాలేజీలో నిర్వహించే కల్చరల్ యాక్టివిటీస్ లో ఎక్కువగా పాటిస్పేట్ చేసేవాడు. డిగ్రీ కంప్లీట్ కాగానే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో బుల్లితెరకు పరిచయం అయ్యాడు సురేష్. శ్రీనివాస కళ్యాణం, ముత్యాలముగ్గు, రాజా రాణి, పక్కింటి అమ్మాయి, సిరిసిరిమువ్వలు, పౌర్ణమి, సంకల్పం ఇలా అనేక సీరియల్స్ లో నటించి సురేష్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈయన ఒక సీరియల్స్ లోనే కాదు సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు.

Guppedantha Manasu serial march 30th 2024 actress updatees
Guppedantha Manasu serial march 30th 2024 actress updatees

అమ్మానాన్న ఊరు వెళ్తే, సరైనోడు, చిన్నదాన నీకోసం ఇలా పలు సీరియల్స్ లో సురేష్ చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇక ఈయనకి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈయన మగువా అనే ఓ వెబ్ మూవీలో యాడ్ చేశారు. ప్రస్తుతం సురేష్ స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్తో మంచి గుర్తింపును సంపాదిస్తున్నాడు. ఈ సీరియల్లో సైలేంద్ర పాత్రలో జీవిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇక ఈయన రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా విలన్ నే ఆట. ఈయన గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈయన ఓ హీరోయిన్ ని లవ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక హీరోయిన్ పడితే పెళ్లి కూడా చేసుకుందామని ప్లాన్ చేస్తున్నాడట.

Guppedantha Manasu serial march 30th 2024 actress updatees
Guppedantha Manasu serial march 30th 2024 actress updatees

ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఆ హీరోయిన్ పై మనసు పడేసుకున్నాడట. మరి ఆ హీరోయిన్ సీరియల్ ఇండస్ట్రీకి చెందినదా లేదా సినిమా ఇండస్ట్రీకి చెందినదా తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ” మీ పనే బెటర్. ఒక హీరోయిన్ నచ్చితే ఆ హీరోయిన్ వెనుక పడడం పెళ్లిళ్లు చేసుకోవడం కామన్ అయిపోయాయి. రియల్ లైఫ్ లో అలాంటివి జరగవు. ఏదేమైనా సీరియల్ ఇండస్ట్రీ బెటర్. సినిమా వాళ్లతో పోలిస్తే మీకు అంత టెన్షన్స్ కూడా ఉండదు. కనుక సీరియల్స్ ల్స్ లో నటించే నటీనటులు అంత గ్లామరస్ గా ఉంటున్నారు. టెన్షన్స్ ఉంటే ఏ ఎదవ కూడా అంత అందంగా రెడీ అవుతూ ఫోటోషూట్ చేయరు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N