NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Manasu Mamatha: ఎట్టకేలకు విడాకులపై నోరు విప్పిన ప్రియతమ్ చరణ్.. బయటపడ్డ అసలు నిజాలు..!

Manasu Mamatha: ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలనే కాదు బుల్లితెర నటీనటులు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటూ విడిపోతూ ఉంటున్నారు. ఇక ఇప్పటికే ఇలాంటి కేసులు ఎన్నో నమోదయ్యాయి. ఇక తాజాగా బుల్లితెర జంట విడిపోయింది. బుల్లితెర ఇండస్ట్రీకి ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ప్రేమలో పడి నిజ జీవితంలో భార్యాభర్తలుగా మారిన సీరియల్ ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. అలాంటి కోవలోకే వస్తారు మానస మరియు ప్రియతం చరణ్ కూడా. వీరిద్దరి గురించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేదు. మానస సీరియల్ యాక్టర్స్ గా తన కెరియర్ను ప్రారంభించి ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇక ప్రియతమ కూడా సీరియల్ ఆర్టిస్ట్ గానే తన కెరీర్ను ప్రారంభించాడు.

Manasu Mamatha serial couple real life updates
Manasu Mamatha serial couple real life updates

ఇక పలు సినిమాల్లో సైతం సపోర్టు రోల్స్ లో నటించాడు ప్రియతమ్ చరణ్. ఇక ప్రియతమ్ కెరీర్ను మలుపు తిప్పిన సీరియల్ మనసు మమత. ఈ సీరియల్తో అతడికి మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతానికి పాపే మా జీవనజ్యోతి సీరియల్ లో నటిస్తున్నాడు ప్రియతమ్. ఇక మానస సైతం ముద్దమందారం, గిరిజా కళ్యాణం వంటి సీరియల్స్ లో నటిస్తూ మెప్పిస్తుంది. అలా సీరియల్ ఆర్టిస్టులుగా తమ క్యారీడ్ ను ప్రారంభించి అనంతరం పెళ్లి చేసుకున్నారు ఈ జంట. ఇక వీరిద్దరికీ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అప్పటివరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు.. ఇటీవల కాలంలో విడిపోయి విడివిడిగా ఉంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా ఒకానొక సమయంలో మానసనే స్వయంగా.. కొన్ని పరిస్థితులు వల్ల మేమిద్దరం దూరంగా ఉంటున్నాము. అంతేకానీ విడాకులు తీసుకోలేదు.. అంటూ చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ప్రియతమ్ తన ఇద్దరి కొడుకులను ఫోటోలలో చూసుకుంటూ కంటతడి పెట్టాడు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వాలవుతుంది. ” ప్రేమ అనేది నాకు మరియు నా కొడుకులకి మధ్య ఒక వంతెనలాగా దూరం చేస్తుంది. వారిని చేరుకునేందుకు కొన్ని వందల ఏళ్ళు అయినా నేను ప్రయాణిస్తా. దూరం అనేది బంధాలను విడదీయలేదు. ఐ లవ్ మై కిడ్స్ ” అంటూ తన కొడుకులతో ఉన్న ఫోటోలను చూస్తూ కంటతడి పెడుతూ ఆ పోస్ట్ కి క్యాప్షన్ రాసుకొచ్చాడు ప్రియతమ్. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.

Manasu Mamatha serial couple real life updates
Manasu Mamatha serial couple real life updates

ఇక ఈ వీడియోని చూసిన పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు వీరు ఎందుకు విడిపోయారు? విడివిడిగా ఉండడానికి కారణం ఏంటి? అంత తప్పు ఏం చేశారు? అనే విషయాలు తెలియాలంటే ఈ జంట నోరు విప్పాల్సిందే. వీరు వీటిపై స్పందిస్తూ తాము ఇందుకు విడిపోయారో అభిమానులకి ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. కానీ వీరు మాత్రం వాటిని ఫ్యాన్స్ తో పంచుకునేందుకు ఇష్టపడడం లేదు. ఇక తమని ఎంతో ఇష్టంగా భావించే అభిమానులతో తమ బాధలను షేర్ చేసుకుంటారో లేదో చూడాలి మరి.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella