NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Yamuna: సీరియల్ యాక్టర్ యమునా భర్త, పిల్లల్ని చూశారా.. చూస్తే పక్కా షాక్ అవ్వాల్సిందే..!

Yamuna: సీరియల్ యాక్టర్ యమునా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 1979 కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో జన్మించింది యమున. ఈమె అసలు పేరు ప్రేమ. ఈమె సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన తరువాత ఈమె పేరు యమునగా మార్చింది. ఈమెకి ఇద్దరు అక్కలు సైతం ఉన్నారు. ఈమె మూడవ అమ్మాయి. ఇక యమునా పెరిగింది కర్ణాటకలో అయినప్పటికీ వారి పెద్దవారిది చిత్తూరు. ఆమె బంధువుల వ్యక్తిని పెళ్లాడింది యమునా. అసలు యమునా ఇండస్ట్రీకి రావాలని అనుకోలేదట. ఈమెకి చాలా ఎక్కువమంది ఉంటే మాట్లాడడానికి కూడా ధైర్యం ఉండేది కాదట. అలాంటి ఈమె ఇండస్ట్రీకి ఒక యాదృచ్ఛిక గా ఆమె జీవితంలో అదృష్టంగా జరిగిందని ఏమే ఓయ్ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇక యమునాకి మొదట్లో అవకాశాలు వస్తుంటే తాను అందరి ముందు నటించలేనని తన తల్లితో చెప్పిందట.

serial actor Yamuna real life updates
serial actor Yamuna real life updates

కానీ ఒకసారి సెర్చ్ లోకి వెళితే ఆ భయం పోతుందని తన తల్లి వెల్లడించిందట. అలా తనని సెట్స్ కి తీసుకువెళ్లారు తన తల్లి. అప్పుడు బాలచంద్ర గారు తనకు నచ్చచెప్పి.. అలా నడువమ్మ అని అన్నారట. ఇక యమునా ఆయన చెప్పినట్లుగానే నడిచింది. అప్పుడు సీన్ ఓకేనని కట్ చేశారు. అప్పుడు యమునాకి కెమెరా ఎలా ఉంటుందో కూడా తెలియదట. సినిమాల్లో నటించడం అంటే ఇంతేనా? చాలా సింపుల్ గా ఉంది అని ఆమె అప్పుడు భావించిందట. అలా మొదటిసారిగా తన సినీ ఎంట్రీని మొదలుపెట్టింది యమునా. అనంతరం అనేక సినిమాల్లో నటించింది. నటించిన మౌన పోరాటం సినిమా పెద్ద సక్సెస్ అయింది. దీంతో పలు షోస్ కి జడ్జ్ గా కూడా వ్యవహరించింది యమునా. ఇక ఈ సినిమా అనంతరం ఈమె నటించిన సినిమాలన్నీ కూడా యమునకి మంచి గుర్తింపు దక్కించాయి.

వినోద్ కుమార్ తో కలిసి కలిసి యమునా 5 సినిమాల్లో నటించింది. అయితే ఒక్కరోజు కూడా ఆయన యమునతో ఎక్కువగా మాట్లాడేవారు కాదట. వచ్చేటప్పుడు హాయ్ అని వెళ్లేటప్పుడు బాయ్ అని మాత్రమే చెప్పేవారట. మేమిద్దరం చాలా క్లోజ్ గా ఉంటామని.. అందరూ అనుకునేవారు… అసలు మేమిద్దరం మాట్లాడుకునే వామే కాదు… అని చెప్పుకొచ్చింది యమునా. ఇక సినిమాల్లో నటించే సమయంలో యమునా చెన్నైలో ఉండేది. అనంతరం వీరు బెంగళూరులో సెటిల్ అయ్యారు. అయితే ఆ విషయం ఈటీవీ సుమన్ కి తెలియదని.. తనను వెతుక్కుంటూ వెళ్లి మరి అన్వేషిక సీరియల్ చేయాలని రిక్వెస్ట్ చేశారని తెలిపింది. అలా తన కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే సీరియల్స్ లో కూడా నటించాల్సి వచ్చింది. ఇక కొన్ని సీరియల్స్ లో నటించినందుకు ఈమె చాలా సంతోషపడుతున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.

serial actor Yamuna real life updates
serial actor Yamuna real life updates

ఇక ఈమె తెలుగు సీరియల్స్ లోనే కాకుండా పలు తమిళ్ సీరియల్ లో కూడా నటించే అక్కడ ప్రేక్షకులను మెప్పించింది. ఇక యమునా భర్త పేరు జయంత్ కుమార్. వీరిది అరేంజ్డ్ మ్యారేజ్. ఈయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. ఇక ఈమెకి ఇద్దరు అమ్మాయిలు సైతం ఉన్నారు. అయితే ఏది ఏమైనా జీవితంలో జరిగిన ఒక సంఘటనతో 2011లో ఈమె జీవితాన్నే మార్చేసింది. 2011వ సంవత్సరంలో.. యమునా వ్యభిచారం కేసులో అరెస్ట్ అవడంతో.. అప్పట్లో ఆ వార్త అందరిని చాలా పెద్ద షాప్ కి గురిచేసింది. ఇక ఆ కేసు బుక్ అయిన తర్వాత ఈమె మీడియా ముందుకు కూడా రాలేదు. దాంతో మీడియాలో ఈమెపై రకరకాలుగా వార్తలు రాశారు. ఇక అనంతరం సినీ ఇండస్ట్రీలో ఎవరు వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన అప్పటినుంచి యమునా పేరే వచ్చేది. ఇక ఈ సంఘటన తరువాత దాదాపు 5 సంవత్సరాల పాటు బయటకు రాలేదు యమున. ఇక అనంతరం మళ్లీ రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సీరియల్స్ తో దూసుకుపోతుంది.

Related posts

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N