NewsOrbit
Right Side Videos

షార్క్ బారినుంచి కాపాడిన డ్రోన్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

సముద్రజలాలపై తేలియాడుతూ మరో లోకంలో విహరిస్తున్నాడా యువకుడు. అంత దూరం నుంచి ఒక షార్క్ చేప గమనించింది. ఆహా దొరికింది ఆహారం అనుకొని మెల్లగా కదిలింది. సర్ఫర్ వైపు రాసాగింది. పైన ఆకాశంలో ఒక డ్రోన్‌లో క్రిస్టఫర్ జాయిస్ అనే వ్యక్తి విహరిస్తున్నాడు. అతను గమనించకుంటే సర్ఫింగ్ చేస్తున్న మన యువకుడు ప్రాణాలు ప్రమాదంలో పడేవే. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ తీరంలో ఈ సంఘటన జరిగింది.

https://youtu.be/juJwuLssdjU

క్రిస్టఫర్ జాయిస్ షార్క్ చేపలను ఫోటో తీసేందుకే తన డ్రోన్‌లో పైకి వెళ్లాడు. కింద ఒక షార్క్ చేప చురుకుగా వెళుతున్న సంగతి, దూరంగా ఒక సర్ఫర్ చుట్టుపక్కల ఏంజరుగుతున్నదీ పట్టించుకోక పోవడం జాయిస్ గమనించాడు. ఇదేదో కొంప ముంచుతుందని అనుకోగానే తన డ్రోన్‌కున్న స్పీకర్‌లో షార్క్, షార్క్ తప్పించుకో అంటూ పెద్దగా హెచ్చరించాడు. దానితో సర్ఫర్ ఈ లోకంలోకి వచ్చి షార్క్‌కు దూరంగా వెళ్లే ప్రయత్నం చేశాడు. అకస్మాత్తుగా సంభవించిన ఈ పరిణామంతో కలవరపడిన షార్క్‌ దారి మార్చుకుంది. నేను చాలాసార్లు షార్క్ చేపలను పైనుంచి చూశాను గానీ సర్ఫర్‌పై దాడి చేసేందుకు వెళ్లే షార్క్‌ను చూడడం ఇదే ప్రధమం అని జాయిస్ అన్నాడు.

author avatar
Siva Prasad

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment