NewsOrbit
Right Side Videos

మనిషి ముఖాన్ని పోలిన చేప!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

మనిషి ముఖాన్ని పోలిన ఓ చేపకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చైనాలోని మియో గ్రామంలో ఓ యువతికి చెరువులో ఒక చేప కనిపించింది. దాన్ని చూడగానే ఆమె ఆశ్చర్యానికి గురైంది. ఆ చేప తల అచ్ఛం మనిషి ముఖం మాదిరే ఉంది. మనిషి నోరు, ముక్కు, కళ్ళ రూపు కలిగిన అది నీటిలో ఈదడం చూసి ఆమె షాక్ అయ్యింది. ఇలాంటి అరుదైన చేపను తాను ఎప్పుడూ చూడలేదని అంటూ దీని తాలూకు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

https://twitter.com/Unexplained/status/1192886685434023938

మనిషి ముఖాన్ని పోలినట్టు ఉన్న చేప ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కేవలం 14 సెకండ్ల ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి మిలియన్ల కొద్ది వ్యూస్, వేలల్లో కామెంట్లు వచ్చాయి. ఈ వీడియో చూసిన వారంతా పలు రకాలుగా స్పందించారు. అసలది చేపేనా ? లేక ఆ యువతి ఏదో మార్ఫింగ్ తో ఈ వీడియోను రూపొందించిందా అని కొందరు అంటే.. అది నిజమైన చేప అని, ఇలాంటివి చాలా అరుదుగా ఉంటాయని మరికొంతమంది నెటిజన్లు అంటున్నారు.

https://twitter.com/ExeKrafty/status/1193086813721825282

 

 

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment