NewsOrbit
Right Side Videos

ఆవు పేడ కారులో..!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

మనం మన కారును ఎంత అపురూపంగా చూసుకుంటాం! రోజూ పొద్దున్నే కారును తళతళా మెరిసేలా శుభ్రంగా తుడుస్తాం. అలాంటిది కారుకు ఆవు పేడ పులిమి, అందులో తిరగమని ఎవరన్నా సలహా ఇస్తే?

అహ్మదాబాద్‌లో ఒక గృహిణి అదే పని చేసింది. ఆవు పేడ కోటింగ్ వల్ల తన కారు లోపల చల్లగా ఉంటుందనీ, ఎయిర్ కండిషనర్ వాడాల్సిన అవసరం కూడా ఉండదనీ ఆమె అంటున్నది.

ఇంట్లో చల్లగా ఉండేందుకు గోడలకు ఆవు పేడ పూస్తున్నపుడు కారుకు కూడా అదే సూత్రం ఎందుకు వర్తించదని తనకు అనిపించినట్లు సేజల్ షా చెప్పింది. తన టొయోటా ఆల్టిస్‌ కారులో వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటుందని ఆమె అంటోంది. పైగా దీని వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందని కూడా ఆమె పేర్కొన్నది. సేజల్ షా కారు ప్రస్తుతం నెట్‌లో సంచలనంగా మారింది.

https://youtu.be/uA8n246Go2c

Video Courtesy: ANI

author avatar
Siva Prasad

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment