NewsOrbit
Right Side Videos

విమానంలో కల్లోలం!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఆకాశంలో కల్లోల వాతావరణం ఎదుర్కొన్న ఒక విమానంలోని భయానక పరిస్థితులను ఒక ప్రయాణీకురాలు వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. గత ఆదివారం కోసావోలోని ప్రిస్టినా నగరం నుంచి స్విట్జర్లాండ్‌ వెళుతున్న ఎఎల్‌కె ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ సంఘటన చోటు చేసుకున్నది.

స్విట్జర్లాండ్, బాసెల్ నగరంలో విమానం మరో 20 నిముషాల్లో దిగుతుందనగా దానికి పెనుగాలులు ఎదురయ్యాయి. ఫలితంగా విమానం చిగురుటాకులా ఊగిపోయింది. లోపల ఉన్న ప్రయాణీకులు భయంతో వణికిపోయారు. కొందరు కేకలు పెట్టారు. కొందరు దేవుడిని ప్రార్ధించారు.

ఒక ఎయిర్ హోస్టెస్ హఠాత్తుగా గాల్లోకి లేచి ఆమె తల విమానం కప్పుకు కొట్టుకోవడం వీడియోలో కనబడుతుంది. ఈ గందరగోళంలో చాలామందిపై వేడినీళ్లు, కాఫీ పడ్డాయి. వేడినీటి వల్ల కొందరికి చర్మం కాలింది. మిర్జేటా బాషా అనే మహిళ ఇదంతా వీడియో తీశారు. మొత్తం మీద పది మంది గాయపడ్డారు.

విమానం పైలట్ ముందే సమాచారం అందించడంతో అది కిందకు దిగే సమయానికి రన్‌వేపై అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు. విమానం దిగగానే గాయపడిన వారికి చికిత్స అందించారు.

author avatar
Siva Prasad

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment